← Back to Index

Yesuni Naamam Sarvajagathilo

యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం (2)
Yesuni naamam sarva-jagathilo
Rakshana aadhaaram (2)
1. ఈ భువిపైకి వచ్చెన్ రక్తము కార్చెన్
ఆధరణమనకిచ్చెన్ (2)
మనల విమోచించి రక్షణనివ్వ
సిలువొందిన నామం (2)
1. Ee bhuvipaiki vachen Raktamu kaarchen
Aadharana-manakichen (2)
Manala vimochinchi Rakshana-nivva
Siluvondina naamam (2)
యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం
Yesuni naamam sarva-jagatilo
Rakshana aadhaaram
2. ఆకాశము క్రింద మనుజులలోన్
ఘననామము అదియే (2)
అదియే మార్గం అదియే సత్యం
అదియే అనంత జీవం (2)
2. Aakaasamu krinda Manujulalon
Ghana-naamamu adiye (2)
Adiye maargam Adiye sathyam
Adiye anantha jeevam (2)
3. మార్గము చూపెన్ రక్షణనిచ్చెన్
వెలుగుతో నను నింపెన్ (2)
పరమును విడచి ధరకేతెంచిన
మధురమధుర నామం (2)
3. Maargamu chupen Rakshana-nichen
Velugutho nanu nimpen (2)
Paramunu vidachi Dhara-ketinchina
Madhura-madhura naamam (2)
యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం (2)
Yesuni naamam sarva-jagathilo
Rakshana aadhaaram (2)
1. ఈ భువిపైకి వచ్చెన్ రక్తము కార్చెన్
ఆధరణమనకిచ్చెన్ (2)
మనల విమోచించి రక్షణనివ్వ
సిలువొందిన నామం (2)
1. Ee bhuvipaiki vachen Raktamu kaarchen
Aadharana-manakichen (2)
Manala vimochinchi Rakshana-nivva
Siluvondina naamam (2)
యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం
Yesuni naamam sarva-jagatilo
Rakshana aadhaaram
2. ఆకాశము క్రింద మనుజులలోన్
ఘననామము అదియే (2)
అదియే మార్గం అదియే సత్యం
అదియే అనంత జీవం (2)
2. Aakaasamu krinda Manujulalon
Ghana-naamamu adiye (2)
Adiye maargam Adiye sathyam
Adiye anantha jeevam (2)
యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం
Yesuni naamam sarva-jagatilo
Rakshana aadhaaram
3. మార్గము చూపెన్ రక్షణనిచ్చెన్
వెలుగుతో నను నింపెన్ (2)
పరమును విడచి ధరకేతెంచిన
మధురమధుర నామం (2)
3. Maargamu chupen Rakshana-nichen
Velugutho nanu nimpen (2)
Paramunu vidachi Dhara-ketinchina
Madhura-madhura naamam (2)
యేసుని నామం సర్వజగతిలో
రక్షణ ఆధారం (2)
Yesuni naamam sarva-jagathilo
Rakshana aadhaaram (2)