← Back to Index

Yesukreesthu Puttenu Nedu

యేసుక్రీస్తు పుట్టెను నేడు
పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార
వెలసెను గగనములో
Yesu-kreesthu puttenu nedu
Pasuvula paakalo
Mila mila merise andaala taara
Velasenu gaganamulo
ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగ (2)
Idi panduga Christmas panduga
Jagatilo menduga velugulu nindaga (2)
1) పాప రహితునిగా
శుధ్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియకు వసుతునిగా
జగమున కరుదెంచెను (2)
1. Paapa rahi-tunigaa
Sudhdhaatma devunigaa (2)
Kanya mariyaku vasu-tunigaa
Jagamuna karu-denchenu (2)
2) సత్య స్వరూపిగా
బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా
అవనికి యేతెంచెను (2)
2. Satya swarupigaa
Balamaina devunigaa (2)
Nityu-daina tandrigaa
Avaniki yetenchenu (2)
3) శరీర ధారిగా
కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా
లోకమునకు వచ్చెను (2)
3. Sareera dhaarigaa
Krupagala devunigaa (2)
Paapula paalita pennidhi-gaa
Lokamu-naku vachenu (2)
యేసుక్రీస్తు పుట్టెను నేడు
పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార
వెలసెను గగనములో
Yesu-kreesthu puttenu nedu
Pasuvula paakalo
Mila mila merise andaala taara
Velasenu gaganamulo
యేసుక్రీస్తు పుట్టెను నేడు
పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార
వెలసెను గగనములో
Yesu-kreesthu puttenu nedu
Pasuvula paakalo
Mila mila merise andaala taara
Velasenu gaganamulo
ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగ (2)
Idi panduga Christmas panduga
Jagatilo menduga velugulu nindaga (2)
యేసుక్రీస్తు పుట్టెను నేడు
పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార
వెలసెను గగనములో
Yesu-kreesthu puttenu nedu
Pasuvula paakalo
Mila mila merise andaala taara
Velasenu gaganamulo
1) పాప రహితునిగా
శుధ్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియకు వసుతునిగా
జగమున కరుదెంచెను (2)
1. Paapa rahi-tunigaa
Sudhdhaatma devunigaa (2)
Kanya mariyaku vasu-tunigaa
Jagamuna karu-denchenu (2)
ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగ (2)
Idi panduga Christmas panduga
Jagatilo menduga velugulu nindaga (2)
2) సత్య స్వరూపిగా
బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా
అవనికి యేతెంచెను (2)
2. Satya swarupigaa
Balamaina devunigaa (2)
Nityu-daina tandrigaa
Avaniki yetenchenu (2)
ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగ (2)
Idi panduga Christmas panduga
Jagatilo menduga velugulu nindaga (2)
3) శరీర ధారిగా
కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా
లోకమునకు వచ్చెను (2)
3. Sareera dhaarigaa
Krupagala devunigaa (2)
Paapula paalita pennidhi-gaa
Lokamu-naku vachenu (2)
ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగ (2)
Idi panduga Christmas panduga
Jagatilo menduga velugulu nindaga (2)
యేసుక్రీస్తు పుట్టెను నేడు
పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార
వెలసెను గగనములో
Yesu-kreesthu puttenu nedu
Pasuvula paakalo
Mila mila merise andaala taara
Velasenu gaganamulo