← Back to Index

Yehovaa Dayaaludu

యేహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతా
స్తుతి చెల్లించుడి (2)
Yehovaa dayaa-ludu, aayanake
Krutha-gnatha sthuti chellinchudi (2)
కృతజ్ఞత లర్పించుడి
స్తుతులను చెల్లించుడి (2)
Krutha-gnatha larpin-chudi
Sthutu-lanu chellinchudi (2)
1.నాకము వర్షించినా
లోకము నశించినా (2)
కాపరియై మమ్ము
కాచిన ప్రభునకు (2)
1. Naakamu varshin-chinaa
Lokamu nasin-chinaa (2)
Kaapari-yai mammu
Kaachina prabhu-naku (2)
2.ఆపదలే రానీ
అపనిందలే కానీ (2)
మాకు అండగా
నిలిచిన విభునకూ (2)
2. Aapadale raanee
Apanin-dale kaanee (2)
Maaku andagaa
Nili-china vibhu-naku (2)
3.కరువులు కలిగిననూ
కలతలు వచ్చిననూ (2)
కరుణతో కొరతలను
తీర్చిన ప్రభునకు (2)
3. Karuvulu kaligi-nanu
Kalatalu vachi-nanu (2)
Karunatho korata-lanu
Teer-china prabhu-naku (2)
యేహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతా
స్తుతి చెల్లించుడి (2)
Yehovaa dayaa-ludu, aayanake
Krutha-gnatha sthuti chellinchudi (2)
కృతజ్ఞత లర్పించుడి
స్తుతులను చెల్లించుడి (2)
Krutha-gnatha larpin-chudi
Sthutu-lanu chellinchudi (2)
1.నాకము వర్షించినా
లోకము నశించినా (2)
కాపరియై మమ్ము
కాచిన ప్రభునకు (2)
1. Naakamu varshin-chinaa
Lokamu nasin-chinaa (2)
Kaapari-yai mammu
Kaachina prabhu-naku (2)
కృతజ్ఞత లర్పించుడి
స్తుతులను చెల్లించుడి (2)
Krutha-gnatha larpin-chudi
Sthutu-lanu chellinchudi (2)
2.ఆపదలే రానీ
అపనిందలే కానీ (2)
మాకు అండగా
నిలిచిన విభునకూ (2)
2. Aapadale raanee
Apanin-dale kaanee (2)
Maaku andagaa
Nili-china vibhu-naku (2)
కృతజ్ఞత లర్పించుడి
స్తుతులను చెల్లించుడి (2)
Krutha-gnatha larpin-chudi
Sthutu-lanu chellinchudi (2)
3.కరువులు కలిగిననూ
కలతలు వచ్చిననూ (2)
కరుణతో కొరతలను
తీర్చిన ప్రభునకు (2)
3. Karuvulu kaligi-nanu
Kalatalu vachi-nanu (2)
Karunatho korata-lanu
Teer-china prabhu-naku (2)
కృతజ్ఞత లర్పించుడి
స్తుతులను చెల్లించుడి (2)
Krutha-gnatha larpin-chudi
Sthutu-lanu chellinchudi (2)
యేహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతా
స్తుతి చెల్లించుడి (2)
Yehovaa dayaa-ludu, aayanake
Krutha-gnatha sthuti chellinchudi (2)