← Back to Index

Yehova Yire

యెహోవా యీరే చూచుకొనున్
నీవుంటే చాలు నాకు
యెహోవా రాఫా స్వస్థతనిచ్చున్
నీ గాయమే బాగుచేయున్
యెహోవా షమ్మా తోడైయుండి
అక్కరలన్ని తీర్చున్
Yehova Yire chuchukonun
Neevunte chaalu naaku
Yehova Rapha swasthata-nichun
Nee gaayame baagucheyun
Yehova Shamma todai-yundi
Akkara-lanni teerchun
నీవుంటే చాలు నీవుంటే చాలు
నీవుంటే చాలునాకు (2)
Neevunte chaalu neevunte chaalu
Neevunte chaalu-naaku (2)
1. యెహోవా ఎలోహిం సృష్టికి కర్తవు
నీ వాక్కుచే కలిగే ప్రభు
యెహోవా ఏలియన్ మహెూన్నతుడవు
నీ వంటి వారెవరు
యెహోవా షాలోం శాంతి ప్రదాత
నా హృదిలో రమ్ముదేవా
1. Yehova Elohim srushtiki kartavu
Nee vaakkuche kalige prabhu
Yehova Eliyan maheunnatudavu
Nee vanti vaarevaru
Yehova Shalom saanti pradaata
Naa hrudilo rammudevaa
2. యెహోవా ఎల్షాదాయ్ శక్తి సంపూర్ణుడా
నా బలము నీవేగదా
యెహోవా రోహి కాపరి నీవే
నను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ జయమిచ్చుదేవా
నా అభయం నీవే ప్రభు
2. Yehova El-Shaddai sakthi sampurnuda
Naa balamu neevegadaa
Yehova Rohi kaapari neeve
Nanu kaayumu karunaamayaa
Yehova Nisse jayamichu-devaa
Naa abhayam neeve prabhu
యెహోవా యీరే చూచుకొనున్
నీవుంటే చాలు నాకు
యెహోవా రాఫా స్వస్థతనిచ్చున్
నీ గాయమే బాగుచేయున్
యెహోవా షమ్మా తోడైయుండి
అక్కరలన్ని తీర్చున్
Yehova Yire chuchukonun
Neevunte chaalu naaku
Yehova Rapha swasthata-nichun
Nee gaayame baagucheyun
Yehova Shamma todai-yundi
Akkara-lanni teerchun
నీవుంటే చాలు నీవుంటే చాలు
నీవుంటే చాలునాకు (2)
Neevunte chaalu neevunte chaalu
Neevunte chaalu-naaku (2)
1. యెహోవా ఎలోహిం సృష్టికి కర్తవు
నీ వాక్కుచే కలిగే ప్రభు
యెహోవా ఏలియన్ మహెూన్నతుడవు
నీ వంటి వారెవరు
యెహోవా షాలోం శాంతి ప్రదాత
నా హృదిలో రమ్ముదేవా
1. Yehova Elohim srushtiki kartavu
Nee vaakkuche kalige prabhu
Yehova Eliyan maheunnatudavu
Nee vanti vaarevaru
Yehova Shalom saanti pradaata
Naa hrudilo rammudevaa
నీవుంటే చాలు నీవుంటే చాలు
నీవుంటే చాలునాకు (2)
Neevunte chaalu neevunte chaalu
Neevunte chaalu-naaku (2)
2. యెహోవా ఎల్షాదాయ్ శక్తి సంపూర్ణుడా
నా బలము నీవేగదా
యెహోవా రోహి కాపరి నీవే
నను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ జయమిచ్చుదేవా
నా అభయం నీవే ప్రభు
2. Yehova El-Shaddai sakthi sampurnuda
Naa balamu neevegadaa
Yehova Rohi kaapari neeve
Nanu kaayumu karunaamayaa
Yehova Nisse jayamichu-devaa
Naa abhayam neeve prabhu
నీవుంటే చాలు నీవుంటే చాలు
నీవుంటే చాలునాకు (2)
Neevunte chaalu neevunte chaalu
Neevunte chaalu-naaku (2)