← Back to Index

Yehova Nee Naamamu

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ ఎంతో బలమైనద
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
Yesayya nee naamamu entho ghanamainadi
Aa entho balamainada
1. మోషే ప్రార్ధించగా
మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా
సూర్యచంద్రుల నాపితివి (2)
1. Moshe praardhinchagaa
Mannaanu kuripinchitivi (2)
Yehoshuvaa praardhinchagaa
Surya-chandrula naapitivi (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
2. నీ ప్రజల పక్షముగా
యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి (2)
2. Nee prajala pakshamugaa
Yuddamulu chesina devaa (2)
Agnilo padavesinaa
Bhayamemi lekundiri (2)
3. సింహాల బోనుకైనా
సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే
రక్షించె నీ హస్తము (2)
3. Sinhaala bonukainaa
Santoshamugaa velliri (2)
Praardhinchina ventane
Rakshinche nee hastamu (2)
4. చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా
సంకెళ్ళు విడిపోయెను (2)
4. Cherasaalalo vesinaa
Sankellu bigiyinchinaa (2)
Sanghamu praardhinchagaa
Sankellu vidipoyenu (2)
5. పౌలు సీలను బంధించి
చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయే (2)
5. Paulu seelanu bandhinchi
Cherasaalalo vesinaa (2)
Paatalato praardhinchagaa
Cherasaala braddalaaye (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ ఎంతో బలమైనద
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
Yesayya nee naamamu entho ghanamainadi
Aa entho balamainada
1. మోషే ప్రార్ధించగా
మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా
సూర్యచంద్రుల నాపితివి (2)
1. Moshe praardhinchagaa
Mannaanu kuripinchitivi (2)
Yehoshuvaa praardhinchagaa
Surya-chandrula naapitivi (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
2. నీ ప్రజల పక్షముగా
యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి (2)
2. Nee prajala pakshamugaa
Yuddamulu chesina devaa (2)
Agnilo padavesinaa
Bhayamemi lekundiri (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
3. సింహాల బోనుకైనా
సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే
రక్షించె నీ హస్తము (2)
3. Sinhaala bonukainaa
Santoshamugaa velliri (2)
Praardhinchina ventane
Rakshinche nee hastamu (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
4. చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా
సంకెళ్ళు విడిపోయెను (2)
4. Cherasaalalo vesinaa
Sankellu bigiyinchinaa (2)
Sanghamu praardhinchagaa
Sankellu vidipoyenu (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
5. పౌలు సీలను బంధించి
చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయే (2)
5. Paulu seelanu bandhinchi
Cherasaalalo vesinaa (2)
Paatalato praardhinchagaa
Cherasaala braddalaaye (2)
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ ఎంతో బలమైనద
Yehovaa nee naamamu entho balamainadi
Aa entho balamainadi
Yesayya nee naamamu entho ghanamainadi
Aa entho balamainada