← Back to Index

Vandanambu Narthumo Prabho

Verses 1, 3, 4, 5

వందనం బొనర్తుమోప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముండా
వందనంబు లందుకో ప్రభో (2)
Vandanambu nartumo prabho
Vandanambu nartumo prabho prabho
Vandanambu tandri tanaya shudh-athmuda
Vandanambu landuko prabho (2)
1. ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్నతండ్రి మించి యెపుడుగాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రము లివిగో (2)
1. Inni naallu dharanu-mammu brochiyu
Gannatandri minchi yepudu-gaachiyu
Ennaleni deevena-lidu-nanna-yesuvaa
Yanni retlu-sthotramu-livigo (2)
3. దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాళి తనువు దినము లన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞాన మంత నీ
సేవకై యంగీకరించుమా (2)
3. Deva maadu kaalusetu lellanu
Sevakaali tanuvu dinamu lanniyu
Nee vosangu vendi pasidi gnaana manta nee
Sevakai yangeekarinchumaa (2)
4. కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుండా (2)
4. Kotakoraku daasajanamu nampumu
Ee tari maa lotupaatlu deerchumu
Paatakambu lella maapi bheeti baapumu
Khyaati nondu neeti suryundaa (2)
5. మా సభలను పెద్దచేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము (2)
5. Ma-sabhalanu-peddachesi penchumu
Nee suvaarta jeppa sakti neeyumu
Mosapuchu nandhakaara manta droyumu
Yesu krupan gummarinchumu (2)
వందనం బొనర్తుమోప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముండా
వందనంబు లందుకో ప్రభో (2)
Vandanambu nartumo prabho
Vandanambu nartumo prabho prabho
Vandanambu tandri tanaya shudh-athmuda
Vandanambu landuko prabho (2)
1. ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్నతండ్రి మించి యెపుడుగాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రము లివిగో (2)
1. Inni naallu dharanu-mammu brochiyu
Gannatandri minchi yepudu-gaachiyu
Ennaleni deevena-lidu-nanna-yesuvaa
Yanni retlu-sthotramu-livigo (2)
3. దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాళి తనువు దినము లన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞాన మంత నీ
సేవకై యంగీకరించుమా (2)
3. Deva maadu kaalusetu lellanu
Sevakaali tanuvu dinamu lanniyu
Nee vosangu vendi pasidi gnaana manta nee
Sevakai yangeekarinchumaa (2)
4. కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుండా (2)
4. Kotakoraku daasajanamu nampumu
Ee tari maa lotupaatlu deerchumu
Paatakambu lella maapi bheeti baapumu
Khyaati nondu neeti suryundaa (2)
5. మా సభలను పెద్దచేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము (2)
5. Ma-sabhalanu-peddachesi penchumu
Nee suvaarta jeppa sakti neeyumu
Mosapuchu nandhakaara manta droyumu
Yesu krupan gummarinchumu (2)
వందనం బొనర్తుమోప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముండా
వందనంబు లందుకో ప్రభో (2)
Vandanambu nartumo prabho
Vandanambu nartumo prabho prabho
Vandanambu tandri tanaya shudh-athmuda
Vandanambu landuko prabho (2)