← Back to Index

Sthutiyu Mahima Ghanata Neeke

Verses 1, 2, 3, 4

స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa
1. మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభదినము (2)
మేమందరము ఉత్సహించి
సంతోషించెదము
కొనియాడెదము మరువబడని
మేలులు జేసెనని (2)
1. Maa devudavai maakichitivi
Entho goppa subhadinamu (2)
Memandaramu utsahinchi
Santoshin-chedamu
Koniyaa-dedamu maruva-badani
Melulu jesenani (2)
2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు
ఘన కార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము
నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో
ఆరాధించెదము (2)
2. Nee vokkadave goppa devudavu
Ghana kaaryamulu cheyuduvu (2)
Needu krupaye nirantaramu
Nilichi-yundunugaa
Ninnu memu aanandamuto
Aaraadhin-chedamu (2)
3. నూతనముగా దినదినము నిలుచు
నీదు వాత్సల్యత మా పై (2)
ఖ్యాతిగా నిలిచే నీ నామమును
కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మా స్తుతులర్పించెదము
దాక్షిణ్య ప్రభువా (2)
3. Nutana-muga-dina-dinamu niluchu
Needu vaatsal-yata maa pai (2)
Khyaatigaa niliche nee naamamunu
Keertin-chedam-eppudu
Preetito maa sthutul-arpin-chedamu
Daakshinya prabhuvaa (2)
4. నీవె మాకు పరమ ప్రభుడువై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి
నీ ఆత్మద్వారా
నడిపించెదవు సమ భూమిగల
ప్రదేశములో నన్ను (2)
4. Neeve maaku parama prabhuduvai
Nee chittamu neraver-chitivi (2)
Jeevamu-nichi nadipin-chitivi
Nee aatmaa-dvaaraa
Nadipin-chedavu sama bhumigala
Pradesamulo nannu (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa
1. మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభదినము (2)
మేమందరము ఉత్సహించి
సంతోషించెదము
కొనియాడెదము మరువబడని
మేలులు జేసెనని (2)
1. Maa devudavai maakichitivi
Entho goppa subhadinamu (2)
Memandaramu utsahinchi
Santoshin-chedamu
Koniyaa-dedamu maruva-badani
Melulu jesenani (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa
2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు
ఘన కార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము
నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో
ఆరాధించెదము (2)
2. Nee vokkadave goppa devudavu
Ghana kaaryamulu cheyuduvu (2)
Needu krupaye nirantaramu
Nilichi-yundunugaa
Ninnu memu aanandamuto
Aaraadhin-chedamu (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa
3. నూతనముగా దినదినము నిలుచు
నీదు వాత్సల్యత మా పై (2)
ఖ్యాతిగా నిలిచే నీ నామమును
కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మా స్తుతులర్పించెదము
దాక్షిణ్య ప్రభువా (2)
3. Nutana-muga-dina-dinamu niluchu
Needu vaatsal-yata maa pai (2)
Khyaatigaa niliche nee naamamunu
Keertin-chedam-eppudu
Preetito maa sthutul-arpin-chedamu
Daakshinya prabhuvaa (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa
4. నీవె మాకు పరమ ప్రభుడువై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి
నీ ఆత్మద్వారా
నడిపించెదవు సమ భూమిగల
ప్రదేశములో నన్ను (2)
4. Neeve maaku parama prabhuduvai
Nee chittamu neraver-chitivi (2)
Jeevamu-nichi nadipin-chitivi
Nee aatmaa-dvaaraa
Nadipin-chedavu sama bhumigala
Pradesamulo nannu (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా
Sthutiyu mahima ghanata neeke
Yuyugamula varaku
Entho nammadagina devaa
Entho nammadagina devaa