← Back to Index

Sthuti Geetamulanila Padare

1. స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు (2)
మితి లేని ప్రేమచే
పాపుల వెదకియు రక్షింపను వచ్చెన్
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
1. Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku (2)
Miti leni premache
Paapula vedakiyu rakshim-panu vachen
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
2. పరమందు దూతలు పరిశుద్ధులు
ప్రభు సన్నిధిని చేరి (2)
నిరతంబిహమున జరిగిన ఈ
ఘనకార్యము తలచెదరు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
2. Paramandu dutalu parisuddhulu
Prabhu sannidhini cheri (2)
Niratam-bihamuna jarigina ee
Ghana-kaaryamu talachedaru
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
3. భూలోక సైన్య సమూహమా
ప్రకటింపుమీ ప్రభుని (2)
ఏ లోక మందైనను శ్రీ యేసుడే
రక్షకుడే యనుచు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
3. Bhuloka sainya samu-hamaa
Prakatim-pumee prabhuni (2)
E loka mandainanu sree yesude
Rakshakude yanuchu
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
4. రారండి రక్షణ నొంద
పరుగిడి రండి ప్రభు కడకు (2)
చేరండి యేసుని చేరిన త్రోయడు
చేరెడు వారలను
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
4. Raarandi rakshana nonda
Parugidi randi prabhu kadaku (2)
Cherandi yesuni cherina troyadu
Cheredu vaaralanu
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
5. ఘనతాయు మహిమయు చెల్లును గాక
ఘనుడగు ప్రభువునకు (2)
ఘన తండ్రి కొమర
పరిశుద్ధాత్మల త్రియేక దేవునకు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు (2)
5. Ghanataayu mahimayu chellunu gaka
Ghanudagu prabhu-vunaku (2)
Ghana tandri komara
Parisuddha-atmala triyeka devunaku
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku (2)
1. స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు (2)
మితి లేని ప్రేమచే
పాపుల వెదకియు రక్షింపను వచ్చెన్
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
1. Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku (2)
Miti leni premache
Paapula vedakiyu rakshim-panu vachen
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
2. పరమందు దూతలు పరిశుద్ధులు
ప్రభు సన్నిధిని చేరి (2)
నిరతంబిహమున జరిగిన ఈ
ఘనకార్యము తలచెదరు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
2. Paramandu dutalu parisuddhulu
Prabhu sannidhini cheri (2)
Niratam-bihamuna jarigina ee
Ghana-kaaryamu talachedaru
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
3. భూలోక సైన్య సమూహమా
ప్రకటింపుమీ ప్రభుని (2)
ఏ లోక మందైనను శ్రీ యేసుడే
రక్షకుడే యనుచు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
3. Bhuloka sainya samu-hamaa
Prakatim-pumee prabhuni (2)
E loka mandainanu sree yesude
Rakshakude yanuchu
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
4. రారండి రక్షణ నొంద
పరుగిడి రండి ప్రభు కడకు (2)
చేరండి యేసుని చేరిన త్రోయడు
చేరెడు వారలను
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు
4. Raarandi rakshana nonda
Parugidi randi prabhu kadaku (2)
Cherandi yesuni cherina troyadu
Cheredu vaaralanu
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku
5. ఘనతాయు మహిమయు చెల్లును గాక
ఘనుడగు ప్రభువునకు (2)
ఘన తండ్రి కొమర
పరిశుద్ధాత్మల త్రియేక దేవునకు
స్తుతి గీతములనిల పాడరే
స్తోత్రార్హ ప్రభువునకు (2)
5. Ghanataayu mahimayu chellunu gaka
Ghanudagu prabhu-vunaku (2)
Ghana tandri komara
Parisuddha-atmala triyeka devunaku
Sthuti geeta-mula-nila paadare
Sthotraar-ha prabhu-vunaku (2)