← Back to Index

Senadhipati Aina Prabhuvunaku

సేనాధిపతి ఐన ప్రభువునకు
ఘనత మహిమ కలుగుగాకా (2)
అద్భుతమైన ప్రభు ప్రేమమనకు
అది గ్రహించి సంతసింతుము (2)
Senadhipati aina prabhu-vunaku
Ghanata mahima kalugu-gaakaa (2)
Adbhuta-maina prabhu prema-manaku
Adi grahinchi santha-sinthumu (2)
జయక్రీస్తు ముందు వెళ్ళుచు
జయమందు నడిపించును (2)
జయగీతములు మనము పాదెదము
జయ జండా యెత్తుదము
జయము హల్లెలుయా
తన నామముకు (2)
Jayakreestu mundu velluchu
Jayamandu nadipinchunu (2)
Jaya-geetamulu manamu paadedamu
Jaya jandaa yettudamu
Jayamu hallelujah
Tana naamamuku (2)
1. తల్లి మరచినా నేను మరువను
దిక్కులేకుండ మిమ్ము విడువనూ (2)
అభయమిచ్చి మమ్ము ఆదరించును
యెప్పుడు మాకు మంచియేగా (2)
1. Talli marachinaa nenu maruvanu
Dikku-lekunda mimmu viduvanu (2)
Abhaya-michi mammu aada-rinchunu
Yeppudu maaku manchiyegaa (2)
2. శత్రువుకోట పడగొట్టగా
సత్యము నిత్యము నిలబడగా (2)
సాతాను సేనా భయపడగా
స్తుతిగీతము పాడుదము (2)
2. Satruvu-kota pada-gottagaa
Satyamu nityamu nila-badagaa (2)
Saataanu senaa bhaya-padagaa
Sthuti-geetamu paadu-damu (2)
3. ముడతయు కళంకము పోగొట్టగా
ప్రభువు మనలను కడుగునుగా (2)
రాకడలో ఎత్తబడువారుగా
యేసుతో పోవుదము (2)
3. Mudathayu kalankamu pogottagaa
Prabhuvu manalanu kadu-gunugaa (2)
Raakadalo etta-badu-vaarugaa
Yesuto povudamu (2)
సేనాధిపతి ఐన ప్రభువునకు
ఘనత మహిమ కలుగుగాకా (2)
అద్భుతమైన ప్రభు ప్రేమమనకు
అది గ్రహించి సంతసింతుము (2)
Senadhipati aina prabhu-vunaku
Ghanata mahima kalugu-gaakaa (2)
Adbhuta-maina prabhu prema-manaku
Adi grahinchi santha-sinthumu (2)
జయక్రీస్తు ముందు వెళ్ళుచు
జయమందు నడిపించును (2)
జయగీతములు మనము పాదెదము
జయ జండా యెత్తుదము
జయము హల్లెలుయా
తన నామముకు (2)
Jayakreestu mundu velluchu
Jayamandu nadipinchunu (2)
Jaya-geetamulu manamu paadedamu
Jaya jandaa yettudamu
Jayamu hallelujah
Tana naamamuku (2)
1. తల్లి మరచినా నేను మరువను
దిక్కులేకుండ మిమ్ము విడువనూ (2)
అభయమిచ్చి మమ్ము ఆదరించును
యెప్పుడు మాకు మంచియేగా (2)
1. Talli marachinaa nenu maruvanu
Dikku-lekunda mimmu viduvanu (2)
Abhaya-michi mammu aada-rinchunu
Yeppudu maaku manchiyegaa (2)
జయక్రీస్తు ముందు వెళ్ళుచు
జయమందు నడిపించును (2)
జయగీతములు మనము పాదెదము
జయ జండా యెత్తుదము
జయము హల్లెలుయా
తన నామముకు (2)
Jayakreestu mundu velluchu
Jayamandu nadipinchunu (2)
Jaya-geetamulu manamu paadedamu
Jaya jandaa yettudamu
Jayamu hallelujah
Tana naamamuku (2)
2. శత్రువుకోట పడగొట్టగా
సత్యము నిత్యము నిలబడగా (2)
సాతాను సేనా భయపడగా
స్తుతిగీతము పాడుదము (2)
2. Satruvu-kota pada-gottagaa
Satyamu nityamu nila-badagaa (2)
Saataanu senaa bhaya-padagaa
Sthuti-geetamu paadu-damu (2)
జయక్రీస్తు ముందు వెళ్ళుచు
జయమందు నడిపించును (2)
జయగీతములు మనము పాదెదము
జయ జండా యెత్తుదము
జయము హల్లెలుయా
తన నామముకు (2)
Jayakreestu mundu velluchu
Jayamandu nadipinchunu (2)
Jaya-geetamulu manamu paadedamu
Jaya jandaa yettudamu
Jayamu hallelujah
Tana naamamuku (2)
3. ముడతయు కళంకము పోగొట్టగా
ప్రభువు మనలను కడుగునుగా (2)
రాకడలో ఎత్తబడువారుగా
యేసుతో పోవుదము (2)
3. Mudathayu kalankamu pogottagaa
Prabhuvu manalanu kadu-gunugaa (2)
Raakadalo etta-badu-vaarugaa
Yesuto povudamu (2)
జయక్రీస్తు ముందు వెళ్ళుచు
జయమందు నడిపించును (2)
జయగీతములు మనము పాదెదము
జయ జండా యెత్తుదము
జయము హల్లెలుయా
తన నామముకు (2)
Jayakreestu mundu velluchu
Jayamandu nadipinchunu (2)
Jaya-geetamulu manamu paadedamu
Jaya jandaa yettudamu
Jayamu hallelujah
Tana naamamuku (2)