← Back to Index

Reyi Pagalu Nee Padaseve

రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే
నాదుకోట కొండయు నీవె (2)
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
Saatileni devuda neeve
Naadu-kota kondayu neeve (2)
1. పరమ పురిలో వరదా నిరతం
దూత గణములు స్తుతులను సల్పి (2)
శుద్ఢుడు పరిశుద్ధుడనుచు
పూజనొందె దేవుడ నీవె (2)
1. Parama purilo varadaa niratam
Duta ganamulu sthutu-lanu salpi (2)
Suddhudu parisuddhu-danuchu
Pujanondhe devuda neeve (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
2. జిగటమన్నే మానవులంతా
పరమకుమ్మరి ప్రభుడవు నీవే (2)
సృష్టికర్తను మరచీ జనులు
సృష్టినే పూజించుటతగునా (2)
2. Jigata-manne maanavu-lantaa
Parama-kummari prabhudavu neeve (2)
Srushti-karthanu marachee janulu
Srushti-ne pujinchuta-thagunaa (2)
4. నరుల నమ్ముటకంటె నిజముగ
నీదు చరణము శరణము దేవా (2)
రాజులను ధర నమ్ముటకంటె
రాజరాజవు నాకాశ్రయము (2)
4. Narula nammuta-kante nijamuga
Needu charanamu saranamu devaa (2)
Raajulanu dhara nammuta-kante
Raaja-raajuvu naaka-asrayamu (2)
7. మృతుల సహితము లేపినావు
మృతినిగెల్చి లేచినావు (2)
మృతులనెల్ల లేపేవాడవు
మృత్యువును మృతిచేసితినీవు (2)
7. Mruthula sahitamu lepi-naavu
Mruthini-gelchi lechi-naavu (2)
Mruthula-nella lepe-vaadavu
Mruthyu-vunu mruthi-chesithi-neevu (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే
నాదుకోట కొండయు నీవె (2)
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
Saatileni devuda neeve
Naadu-kota kondayu neeve (2)
1. పరమ పురిలో వరదా నిరతం
దూత గణములు స్తుతులను సల్పి (2)
శుద్ఢుడు పరిశుద్ధుడనుచు
పూజనొందె దేవుడ నీవె (2)
1. Parama purilo varadaa niratam
Duta ganamulu sthutu-lanu salpi (2)
Suddhudu parisuddhu-danuchu
Pujanondhe devuda neeve (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
2. జిగటమన్నే మానవులంతా
పరమకుమ్మరి ప్రభుడవు నీవే (2)
సృష్టికర్తను మరచీ జనులు
సృష్టినే పూజించుటతగునా (2)
2. Jigata-manne maanavu-lantaa
Parama-kummari prabhudavu neeve (2)
Srushti-karthanu marachee janulu
Srushti-ne pujinchuta-thagunaa (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
4. నరుల నమ్ముటకంటె నిజముగ
నీదు చరణము శరణము దేవా (2)
రాజులను ధర నమ్ముటకంటె
రాజరాజవు నాకాశ్రయము (2)
4. Narula nammuta-kante nijamuga
Needu charanamu saranamu devaa (2)
Raajulanu dhara nammuta-kante
Raaja-raajuvu naaka-asrayamu (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
7. మృతుల సహితము లేపినావు
మృతినిగెల్చి లేచినావు (2)
మృతులనెల్ల లేపేవాడవు
మృత్యువును మృతిచేసితినీవు (2)
7. Mruthula sahitamu lepi-naavu
Mruthini-gelchi lechi-naavu (2)
Mruthula-nella lepe-vaadavu
Mruthyu-vunu mruthi-chesithi-neevu (2)
రేయి పగలు నీ పదసేవె
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే
నాదుకోట కొండయు నీవె (2)
Reyi pagalu nee padaseve
Jeeva-daayaka cheyuta melu
Saatileni devuda neeve
Naadu-kota kondayu neeve (2)