← Back to Index

Rammu Nee Tarunamide

రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
1. జీవితమంతయు వ్యర్ధముగను
దుఖముతోను గడుపుటయేల (2)
వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్
1. Jeevita-manthayu vyardhamu-ganu
Dukhamu-tonu gaduputa-yela (2)
Vachi aayana saranu jochinacho
Vaanchhato ninnu sweekarinchun
2. కట్టిన యిల్లు ధనధాంయములు
కనబడు బంధుమిత్రులును (2)
గూడువిడిచి నీవు పోయినచో
వెంటనీతో రారెవరు
2. Kattina yillu dhana-dhaanya-mulu
Kanabadu bandhu-mithru-lunu (2)
Gudu-vidichi neevu poyinacho
Venta-neeto raarevaru
4. మిన్ను క్రిందన్ భూమిమీదన్
మిత్రుడేసు నామముగాక (2)
రక్షణపొందు దారిలేదు
రక్షకుడేసే మార్గము
4. Minnu krindan bhumi-meedan
Mitrudesu naamamu-gaaka (2)
Rakshana-pondu daari-ledu
Rakshaku-dese maargamu
5. తీరని పాపవ్యాధులను
మారని నీదు బలహీనతల్ (2)
ఘోర సిలువలో మోసితీర్చెన్
గాయములచే బాగుపడన్
5. Teerani paapa-vyaadhu-lanu
Maarani-needu bala-heenatal (2)
Ghora siluvalo mosi-theerchen
Gaaya-mulache baagu-padan
6. సత్యవాక్కును నమ్మి రమ్ము
నిత్యజీవనమును నీకిచ్చున్ (2)
నీ పేరు జీవపుస్తకమునందు
నిజముగ ఈనాడే వ్రాయున్
6. Satya-vaakkunu nammi rammu
Nitya-jeevana-munu neekichun (2)
Nee-peru jeeva-pustakamu-nandu
Nijamuga eenaade vraayun
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
1. జీవితమంతయు వ్యర్ధముగను
దుఖముతోను గడుపుటయేల (2)
వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్
1. Jeevita-manthayu vyardhamu-ganu
Dukhamu-tonu gaduputa-yela (2)
Vachi aayana saranu jochinacho
Vaanchhato ninnu sweekarinchun
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
2. కట్టిన యిల్లు ధనధాంయములు
కనబడు బంధుమిత్రులును (2)
గూడువిడిచి నీవు పోయినచో
వెంటనీతో రారెవరు
2. Kattina yillu dhana-dhaanya-mulu
Kanabadu bandhu-mithru-lunu (2)
Gudu-vidichi neevu poyinacho
Venta-neeto raarevaru
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
4. మిన్ను క్రిందన్ భూమిమీదన్
మిత్రుడేసు నామముగాక (2)
రక్షణపొందు దారిలేదు
రక్షకుడేసే మార్గము
4. Minnu krindan bhumi-meedan
Mitrudesu naamamu-gaaka (2)
Rakshana-pondu daari-ledu
Rakshaku-dese maargamu
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
5. తీరని పాపవ్యాధులను
మారని నీదు బలహీనతల్ (2)
ఘోర సిలువలో మోసితీర్చెన్
గాయములచే బాగుపడన్
5. Teerani paapa-vyaadhu-lanu
Maarani-needu bala-heenatal (2)
Ghora siluvalo mosi-theerchen
Gaaya-mulache baagu-padan
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku
6. సత్యవాక్కును నమ్మి రమ్ము
నిత్యజీవనమును నీకిచ్చున్ (2)
నీ పేరు జీవపుస్తకమునందు
నిజముగ ఈనాడే వ్రాయున్
6. Satya-vaakkunu nammi rammu
Nitya-jeevana-munu neekichun (2)
Nee-peru jeeva-pustakamu-nandu
Nijamuga eenaade vraayun
రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసునొద్దకు
Rammu nee tarunamide pilachu-chunnaadu
Nee prabhu-vaina yesu-noddaku