← Back to Index

Rakshakundu Udayinchinaadata

రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
రక్షకుండుదయించినాడు
రారే గొల్ల బోయలార (2)
తక్షనమున బోయి మన ని
రీక్షణ ఫల మొందెదము
Rakshakun-dudayinchi-naadu
Raare-golla boya-laara (2)
Taksha-namuna boyi mana-ni
Reekshana phala-mondudamu
1. దావీదు వంశమందు
ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన
దిక్కు దేరి చూచినాడు
1. Daa-veedu vamsa-mandu
Dhanyudu-jan-minchi-naadu (2)
Devudagu yehova-ma-na
Dikku-deri chuchi-naadu
2. గగనము నుండి డిగ్గి
ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి
మిగుల సంతోష వార్త
2. Gaga-namu nundi diggi
Ghanudu-gaabri-yelu dutha (2)
Tagi-nattu cheppe-vaariki
Migula-santo-shaa vaarta
3. వర్తమానము జెప్పి దూత
వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక
కాంతుము విశ్రమం బప్పుడు
3. Varta-maanamu jeppi dutha
Vaibhavamuna povu-chun-naadu (2)
Karthanu juchina venuka
Kaanthumu visramam bappudu
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
రక్షకుండుదయించినాడు
రారే గొల్ల బోయలార (2)
తక్షనమున బోయి మన ని
రీక్షణ ఫల మొందెదము
Rakshakun-dudayinchi-naadu
Raare-golla boya-laara (2)
Taksha-namuna boyi mana-ni
Reekshana phala-mondudamu
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
1. దావీదు వంశమందు
ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన
దిక్కు దేరి చూచినాడు
1. Daa-veedu vamsa-mandu
Dhanyudu-jan-minchi-naadu (2)
Devudagu yehova-ma-na
Dikku-deri chuchi-naadu
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
2. గగనము నుండి డిగ్గి
ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి
మిగుల సంతోష వార్త
2. Gaga-namu nundi diggi
Ghanudu-gaabri-yelu dutha (2)
Tagi-nattu cheppe-vaariki
Migula-santo-shaa vaarta
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
3. వర్తమానము జెప్పి దూత
వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక
కాంతుము విశ్రమం బప్పుడు
3. Varta-maanamu jeppi dutha
Vaibhavamuna povu-chun-naadu (2)
Karthanu juchina venuka
Kaanthumu visramam bappudu
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata
రక్షకుండుదయించినాడు
రారే గొల్ల బోయలార (2)
తక్షనమున బోయి మన ని
రీక్షణ ఫల మొందెదము
Rakshakun-dudayinchi-naadu
Raare-golla boya-laara (2)
Taksha-namuna boyi mana-ni
Reekshana phala-mondudamu
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించి
నాడట
Rakshakun-dudayinchi-naadata
Mana koraku parama
Rakshakun-dudayinchi
Naadata