← Back to Index

Puttenesudu Nedu

పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
1. యూద దేశములోన
బెత్లె హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను
అధములమైన మనలను
1. Yuda deshamu-lona
Bethle-hemanu graama-muna
Naada-rimpa-nudbha-vinchenu
Adhamula-maina mana-lanu
2. తూర్పు దేశపు జ్ఞానులు
పూర్వ దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని
మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి
2. Turpu desapu gnaanulu
Purva-dikku-chukkanu gaanchi
Sarvon-natuni-mariya-tana-yuni
Mrokkiri arpa-nambu-lichiri
..పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
..Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
1. యూద దేశములోన
బెత్లె హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను
అధములమైన మనలను
1. Yuda deshamu-lona
Bethle-hemanu graama-muna
Naada-rimpa-nudbha-vinchenu
Adhamula-maina mana-lanu
1. యూద దేశములోన
బెత్లె హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను
అధములమైన మనలను
1. Yuda deshamu-lona
Bethle-hemanu graama-muna
Naada-rimpa-nudbha-vinchenu
Adhamula-maina mana-lanu
పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
2. తూర్పు దేశపు జ్ఞానులు
పూర్వ దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని
మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి
2. Turpu desapu gnaanulu
Purva-dikku-chukkanu gaanchi
Sarvon-natuni-mariya-tana-yuni
Mrokkiri arpa-nambu-lichiri
2. తూర్పు దేశపు జ్ఞానులు
పూర్వ దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని
మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి
2. Turpu desapu gnaanulu
Purva-dikku-chukkanu gaanchi
Sarvon-natuni-mariya-tana-yuni
Mrokkiri arpa-nambu-lichiri
పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
పుట్టనేసుడు నేడు
మనకు పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
Puttenesudu nedu
Manaku punya maargamu choopanu
Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu
..పట్టి యయ్యె బరమ గురుఁడు
ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు
..Patti ayye parama-gurudu
Praaya-schittudu sree yesu