← Back to Index

Prabhuva Nee Karyamulu

ప్రభువా నీ కార్యములు
ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు
అద్భుతములై యున్నవి
Prabhuva nee karyamulu
Ascharya-karamainavi
Deva needu kriyalu
Adbhutamulai yunnavi
నే పాడెదన్ నేచాటెదన్
నీదు నామం భువిలో
Ne padedan ne chatedan
Needu naamam bhuvilo
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా (2)
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya (2)
1. భరియింపరాని దుఃఖములు
యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై
నీదు ప్రాణము పెట్టితివి
1. Bhariyim-parani dukkhamulu
Yihamandu nanu chuttina
Na papamu nimittamai
Needu pranamu pettitivi
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ
Na veda-nantatini natyamuga marchitivi
Needu sakshiga yilalo jeevintunu
2. లోకములో నేనుండగా
నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే
అనుదినము నడిపితివి
2. Lokamulo nenundaga
Ne nirmula-maina samayamulo
Nutana vatsalya-muchey
Anudinamu nadipitivi
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ
Nirdoshiga cheyutakai neevu doshivainavu
Needu sakshiga yilalo jeevintunu
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya
ప్రభువా నీ కార్యములు
ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు
అద్భుతములై యున్నవి
Prabhuva nee karyamulu
Ascharya-karamainavi
Deva needu kriyalu
Adbhutamulai yunnavi
ప్రభువా నీ కార్యములు
ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు
అద్భుతములై యున్నవి
Prabhuva nee karyamulu
Ascharya-karamainavi
Deva needu kriyalu
Adbhutamulai yunnavi
నే పాడెదన్ నేచాటెదన్
నీదు నామం భువిలో
Ne padedan ne chatedan
Needu naamam bhuvilo
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా (2)
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya (2)
1. భరియింపరాని దుఃఖములు
యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై
నీదు ప్రాణము పెట్టితివి
1. Bhariyim-parani dukkhamulu
Yihamandu nanu chuttina
Na papamu nimittamai
Needu pranamu pettitivi
1. భరియింపరాని దుఃఖములు
యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై
నీదు ప్రాణము పెట్టితివి
1. Bhariyim-parani dukkhamulu
Yihamandu nanu chuttina
Na papamu nimittamai
Needu pranamu pettitivi
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ
Na veda-nantatini natyamuga marchitivi
Needu sakshiga yilalo jeevintunu
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా (2)
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya (2)
2. లోకములో నేనుండగా
నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే
అనుదినము నడిపితివి
2. Lokamulo nenundaga
Ne nirmula-maina samayamulo
Nutana vatsalya-muchey
Anudinamu nadipitivi
2. లోకములో నేనుండగా
నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే
అనుదినము నడిపితివి
2. Lokamulo nenundaga
Ne nirmula-maina samayamulo
Nutana vatsalya-muchey
Anudinamu nadipitivi
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ
Nirdoshiga cheyutakai neevu doshivainavu
Needu sakshiga yilalo jeevintunu
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya
ప్రభువా నీ కార్యములు
ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు
అద్భుతములై యున్నవి
Prabhuva nee karyamulu
Ascharya-karamainavi
Deva needu kriyalu
Adbhutamulai yunnavi
నే పాడెదన్ నేచాటెదన్
నీదు నామం భువిలో
Ne padedan ne chatedan
Needu naamam bhuvilo
సన్నుతించెదనూ నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా
Sannutin-chedanu na yesayya
Na jeevitamu neekenayya