← Back to Index

Prabhuva Guri Yoddake

ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను (2)
ఉన్నత పిలుపునకు కలుగు
బహుమానము పొందవలెనని (2)
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu (2)
Unnata pilu-punaku kalugu
Bahu-maanamu ponda-vale-nani (2)
Prabhuva
1. ఏవేవీ లాభకరములై యుండెనో
వాటిని క్రీస్తునిమిత్తం (2)
నష్టముగా ఎంచుకొని
ముందుకే సాగుచున్నాను (2)
1. Ey-vey-vi laabha-karamulai-yundeno
Vaatini kreestuni-mittam (2)
Nashta-mugaa enchu-koni
Munduke saagu-chunnaanu (2)
ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu
Prabhuva
2. క్రీస్తును సంపాదించుకొని
తన పునరుధ్ధాన బలమును (2)
ఎరిగి ఆయన శ్రమలలో
పాలివాడనౌదున్ (2)
2. Kreestunu sampaa-dinchu-koni
Tana puna-ruddhaana-balamunu (2)
Erigi aayana-srama-lalo
Paali-vaada-naudun (2)
3. వెనుకున్న వన్నియు మరచి
ముందున్న వాటి కొరకై (2)
వేగిరపడుచు ధైర్యముగా
ముందుకుసాగుచున్నాను (2)
3. Venu-kunna vanniyu marachi
Mundh-unna vaa-ti-korakai (2)
Vegira-paduchu dhairya-mugaa
Munduku-saagu-chunnaanu (2)
ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను (2)
ఉన్నత పిలుపునకు కలుగు
బహుమానము పొందవలెనని (2)
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu (2)
Unnata pilu-punaku kalugu
Bahu-maanamu ponda-vale-nani (2)
Prabhuva
1. ఏవేవీ లాభకరములై యుండెనో
వాటిని క్రీస్తునిమిత్తం (2)
నష్టముగా ఎంచుకొని
ముందుకే సాగుచున్నాను (2)
1. Ey-vey-vi laabha-karamulai-yundeno
Vaatini kreestuni-mittam (2)
Nashta-mugaa enchu-koni
Munduke saagu-chunnaanu (2)
ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu
Prabhuva
2. క్రీస్తును సంపాదించుకొని
తన పునరుధ్ధాన బలమును (2)
ఎరిగి ఆయన శ్రమలలో
పాలివాడనౌదున్ (2)
2. Kreestunu sampaa-dinchu-koni
Tana puna-ruddhaana-balamunu (2)
Erigi aayana-srama-lalo
Paali-vaada-naudun (2)
ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu
Prabhuva
3. వెనుకున్న వన్నియు మరచి
ముందున్న వాటి కొరకై (2)
వేగిరపడుచు ధైర్యముగా
ముందుకుసాగుచున్నాను (2)
3. Venu-kunna vanniyu marachi
Mundh-unna vaa-ti-korakai (2)
Vegira-paduchu dhairya-mugaa
Munduku-saagu-chunnaanu (2)
ప్రభువా గురి యెద్దకే
పరిగెత్తుచున్నాను నేను (2)
ఉన్నత పిలుపునకు కలుగు
బహుమానము పొందవలెనని (2)
ప్రభువా
Prabhuvaa guri yoddake
Pari-gettu-chunnaanu nenu (2)
Unnata pilu-punaku kalugu
Bahu-maanamu ponda-vale-nani (2)
Prabhuva