← Back to Index

Praarthane Balamainadi

Verses 1, 3

ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది (2)
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi (2)
మరువకు సోదరా మరువకు సోదరీ
యేసుతో మాట్లాడే ఈ అనుభవము (2)
Maruvaku sodaraa maruvaku sodaree
Yesuto maatlaade ee anubhavamu (2)
ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi
1. అసాద్యములను సాధ్యపరచును
విశ్వాస ప్రార్ధన
అన్నిటిని అనుకూలపరచు
ఆసక్తిగల ప్రార్ధన
1. Asaadhya-mulanu saadhya-parachunu
Viswaasa praardhana
Annitini anukula-parachu
Aasaktigala praardhana
అన్నిటికి పరిష్కారము
నీ కన్నీటి ప్రార్థనే (2)
Annitiki parishkaaramu
Nee kanneeti praarthane (2)
3. యేసుతో సహవాసము పెంచును
అనుదిన ప్రార్ధన
శోధనలోనుండి మనలను తప్పించును
మెళకువగల ప్రార్ధన
3. Yesuto saha-vaasamu-penchunu
Anudina praardhana
Sodhana-lonundi mana-lanu tappinchunu
Mela-kuva-gala-praardhana
సమస్త వ్యాధులకు స్వస్థత
చేకూర్చును మోకాళ్ళ ప్రార్థనే (2)
Samastha vyaadhulaku swasthata
Chekurchunu mokaalla praarthane (2)
ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది (2)
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi (2)
మరువకు సోదరా మరువకు సోదరీ
యేసుతో మాట్లాడే ఈ అనుభవము (2)
Maruvaku sodaraa maruvaku sodaree
Yesuto maatlaade ee anubhavamu (2)
ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi
1. అసాద్యములను సాధ్యపరచును
విశ్వాస ప్రార్ధన
అన్నిటిని అనుకూలపరచు
ఆసక్తిగల ప్రార్ధన
1. Asaadhya-mulanu saadhya-parachunu
Viswaasa praardhana
Annitini anukula-parachu
Aasaktigala praardhana
1. అసాద్యములను సాధ్యపరచును
విశ్వాస ప్రార్ధన
అన్నిటిని అనుకూలపరచు
ఆసక్తిగల ప్రార్ధన
1. Asaadhya-mulanu saadhya-parachunu
Viswaasa praardhana
Annitini anukula-parachu
Aasaktigala praardhana
అన్నిటికి పరిష్కారము
నీ కన్నీటి ప్రార్థనే (2)
Annitiki parishkaaramu
Nee kanneeti praarthane (2)
ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi
3. యేసుతో సహవాసము పెంచును
అనుదిన ప్రార్ధన
శోధనలోనుండి మనలను తప్పించును
మెళకువగల ప్రార్ధన
3. Yesuto saha-vaasamu-penchunu
Anudina praardhana
Sodhana-lonundi mana-lanu tappinchunu
Mela-kuva-gala-praardhana
3. యేసుతో సహవాసము పెంచును
అనుదిన ప్రార్ధన
శోధనలోనుండి మనలను తప్పించును
మెళకువగల ప్రార్ధన
3. Yesuto saha-vaasamu-penchunu
Anudina praardhana
Sodhana-lonundi mana-lanu tappinchunu
Mela-kuva-gala-praardhana
సమస్త వ్యాధులకు స్వస్థత
చేకూర్చును మోకాళ్ళ ప్రార్థనే (2)
Samastha vyaadhulaku swasthata
Chekurchunu mokaalla praarthane (2)
ప్రార్థనే బలమైనది
విజయముతో మనలను నడిపించేది (2)
Praarthane balamainadi
Vijayamuto manalanu nadipinchedi (2)
మరువకు సోదరా మరువకు సోదరీ
యేసుతో మాట్లాడే ఈ అనుభవము (2)
Maruvaku sodaraa maruvaku sodaree
Yesuto maatlaade ee anubhavamu (2)