← Back to Index

Parisuddha Parisuddha

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూత లైన నిన్ వర్ణింప గలరా
Parisuddha parisuddha parisuddha prabhuvaa
Varaduta laina nin varnimpa galaraa
1. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ
నిరుపమ బలబుధ్ధి నీతి ప్రభావా
1. Parisuddha janakuda paramaatmarupuda
Nirupama balabudhdhi neeti prabhaavaa
2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణాసముద్రా
2. Parisuddha tanayuda nararupadhaaruda
Narulanu rakshinchu karunaasamudraa
3. పరిశుద్ధ మగు నాత్మ వరములిడు నాత్మ
పరమానందప్రేమ భక్తుల కిడుమా
3. Parisuddha magu naatma varamulidu naatma
Paramaanandaprema bhaktula kidumaa
4. జనక కుమారాత్మ లను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగా
4. Janaka kumaaraatma lanu neka devaa
Ghanamahima chellunu danara nityamugaa
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూత లైన నిన్ వర్ణింప గలరా
Parisuddha parisuddha parisuddha prabhuvaa
Varaduta laina nin varnimpa galaraa
1. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ
నిరుపమ బలబుధ్ధి నీతి ప్రభావా
1. Parisuddha janakuda paramaatmarupuda
Nirupama balabudhdhi neeti prabhaavaa
2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణాసముద్రా
2. Parisuddha tanayuda nararupadhaaruda
Narulanu rakshinchu karunaasamudraa
3. పరిశుద్ధ మగు నాత్మ వరములిడు నాత్మ
పరమానందప్రేమ భక్తుల కిడుమా
3. Parisuddha magu naatma varamulidu naatma
Paramaanandaprema bhaktula kidumaa
4. జనక కుమారాత్మ లను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగా
4. Janaka kumaaraatma lanu neka devaa
Ghanamahima chellunu danara nityamugaa