← Back to Index

Oohinchagalana

ఎనలేని ప్రేమ నా పైన చూపి
నరునిగా వచ్చిన నా దేవ
నా పాపము కొరకు, రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవ
Enaleni prema naa paina chupi
Narunigaa vachina naa deva
Naa paapamu koraku, rakthamunu kaarchi
Praanamu-narpinchina naa deva
ఊహించగలనా, వర్ణింపతగున
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము
Uhincha-galanaa, varnimpa-thaguna
Aa goppa silva thyaagamu (2)
Aa goppa silva thyaagamu
1. కొరడాలతో హింసించిన
మోము పై ఉమ్మి వేసిన (2)
చమట రక్తముగా మారిన (2)
1. Koradaa-latho hinsinchina
Momu pai ummi vesina (2)
Chamata rakthamugaa maarina (2)
2. ముళ్ళ కిరీటముతో మొత్తిన
బల్లెముతో పక్క పొడచిన (2)
పరలోక తండ్రియే చెయ్యి విడచిన (2)
2. Mulla kireetamuto mothina
Ballemutho pakka podachina (2)
Paraloka thandriye cheyyi vidachina (2)
ఎనలేని ప్రేమ నా పైన చూపి
నరునిగా వచ్చిన నా దేవ
నా పాపము కొరకు, రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవ
Enaleni prema naa paina chupi
Narunigaa vachina naa deva
Naa paapamu koraku, rakthamunu kaarchi
Praanamu-narpinchina naa deva
ఎనలేని ప్రేమ నా పైన చూపి
నరునిగా వచ్చిన నా దేవ
నా పాపము కొరకు, రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవ
Enaleni prema naa paina chupi
Narunigaa vachina naa deva
Naa paapamu koraku, rakthamunu kaarchi
Praanamu-narpinchina naa deva
ఊహించగలనా, వర్ణింపతగున
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము
Uhincha-galanaa, varnimpa-thaguna
Aa goppa silva thyaagamu (2)
Aa goppa silva thyaagamu
1. కొరడాలతో హింసించిన
మోము పై ఉమ్మి వేసిన (2)
చమట రక్తముగా మారిన (2)
1. Koradaa-latho hinsinchina
Momu pai ummi vesina (2)
Chamata rakthamugaa maarina (2)
ఊహించగలనా, వర్ణింపతగున
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము
Uhincha-galanaa, varnimpa-thaguna
Aa goppa silva thyaagamu (2)
Aa goppa silva thyaagamu
2. ముళ్ళ కిరీటముతో మొత్తిన
బల్లెముతో పక్క పొడచిన (2)
పరలోక తండ్రియే చెయ్యి విడచిన (2)
2. Mulla kireetamuto mothina
Ballemutho pakka podachina (2)
Paraloka thandriye cheyyi vidachina (2)
ఊహించగలనా, వర్ణింపతగున
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము
Uhincha-galanaa, varnimpa-thaguna
Aa goppa silva thyaagamu (2)
Aa goppa silva thyaagamu
ఎనలేని ప్రేమ నా పైన చూపి
నరునిగా వచ్చిన నా దేవ
నా పాపము కొరకు, రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవ
Enaleni prema naa paina chupi
Narunigaa vachina naa deva
Naa paapamu koraku, rakthamunu kaarchi
Praanamu-narpinchina naa deva
ఊహించగలనా, వర్ణింపతగున
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము
Uhincha-galanaa, varnimpa-thaguna
Aa goppa silva thyaagamu (2)
Aa goppa silva thyaagamu