← Back to Index

O Neeti Suryuda

ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa
1. నేనే లోకానికి
వెలుగై యున్నానని
మీరు లోకనికి
వెలుగై యుండాలని
ఆదేశించినావుగాన
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
1. Nene lokaaniki
Velugai yunnaa-nani
Meeru lokaniki
Velugai yundaalani
Aade-sinchi-naavu-gaana
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
2. నా అంతరంగమున
ఏ మూలన్ వెదికిన
అత్యంత పాపపు
గాడాంధకారమే
నన్నావరించె కావున
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
2. Naa antha-rangamuna
Ye mulan vedikina
Atyanta paapapu
Gaadaan-dhakaarame
Nannaa-varinche kaavuna
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
4. నీ జీవ వాక్యముల్
చేబూని ఈ థరన్
నీ జీవజ్యోతిగా
ప్రకాశించునట్లు
ఈ దీనపాపిన్ మార్చగను
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
4. Nee jeeva vaakyamul
Chebuni ee tharam
Nee jeeva-jyotigaa
Prakaa-sinchu-natlu
Ee deena-paapin-maarcha-ganu
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
5. నా జీవింతంబునే
తూకంబు వేసిన
నీ నీతి త్రాసులొ
సరితూగబోనని
నే నెరిగియుంటి కావున
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
5. Naa jeevintambune
Tukambu vesina
Nee neeti traasulo
Saritu-ga-bonani
Ne nerigi-yunti-kaavuna
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa
1. నేనే లోకానికి
వెలుగై యున్నానని
మీరు లోకనికి
వెలుగై యుండాలని
ఆదేశించినావుగాన
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
1. Nene lokaaniki
Velugai yunnaa-nani
Meeru lokaniki
Velugai yundaalani
Aade-sinchi-naavu-gaana
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa
2. నా అంతరంగమున
ఏ మూలన్ వెదికిన
అత్యంత పాపపు
గాడాంధకారమే
నన్నావరించె కావున
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
2. Naa antha-rangamuna
Ye mulan vedikina
Atyanta paapapu
Gaadaan-dhakaarame
Nannaa-varinche kaavuna
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa
4. నీ జీవ వాక్యముల్
చేబూని ఈ థరన్
నీ జీవజ్యోతిగా
ప్రకాశించునట్లు
ఈ దీనపాపిన్ మార్చగను
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
4. Nee jeeva vaakyamul
Chebuni ee tharam
Nee jeeva-jyotigaa
Prakaa-sinchu-natlu
Ee deena-paapin-maarcha-ganu
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa
5. నా జీవింతంబునే
తూకంబు వేసిన
నీ నీతి త్రాసులొ
సరితూగబోనని
నే నెరిగియుంటి కావున
నాలో ఉదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా
5. Naa jeevintambune
Tukambu vesina
Nee neeti traasulo
Saritu-ga-bonani
Ne nerigi-yunti-kaavuna
Naalo udayinchumaa prabhu
Nannu veliginchumaa
ఓ నీతి సూర్యుడా
క్రీస్తేసు నాధుడ
నీ దివ్య కాంతిని నాలో
ఉదయింప చేయు మా ప్రభు
నన్ను వెలిగింపుమా
O neeti suryudaa
Kreestesu naadhuda
Nee divya kaantini naalo
Udayimpa cheyu maa prabhu
Nannu veligimpumaa