← Back to Index

Nityamu Niluchunadi

Verses 2, 4

నిత్యము నిలుచునది
దేవుని వాక్యము
సత్యమై యున్నది
సర్వము చేయునది
Nityamu niluchunadi
Devuni vaakyamu
Satyamai yunnadi
Sarvamu cheyunadi
నిత్యము నిలుచునది
Nityamu niluchunadi
ఆ వాక్యమే యేసు దైవము
ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
Aa vaakyame yesu daivamu
Aadiyandu unna daivamu (2)
Antame leni daivamu
2. ఎండిన ఎడారిలో
నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు
జీవనదియే అది
2. Endina edaarilo
Neeti utavantidi
Vadigaa pravahinchu
Jeevanadiye adi
దప్పిగొనిన ప్రతి జీవి
దప్పిక తీర్చునది (2)
ఆ జీవ జలవాక్యము
Dappi-gonina prati jeevi
Dappika teerchunadi (2)
Aa jeeva jalavaakyamu
4. పోరాడుము యేసుకై
మంచి సైనికునిగా
శ్రమలను భరించుము
వాక్యములో బలమొంది
4. Po-raadumu yesukai
Manchi sainikunigaa
Sramalanu bharinchumu
Vaak-yamulo balamondi
తన ఐశ్వర్యములో తీర్చును
నీ ప్రతి అవసరము (2)
ఆ దేవాది దేవుడు
Tana aiswaryamulo teerchunu
Nee prati avasaramu (2)
Aa devaadi devudu
నిత్యము నిలుచునది
దేవుని వాక్యము
సత్యమై యున్నది
సర్వము చేయునది
Nityamu niluchunadi
Devuni vaakyamu
Satyamai yunnadi
Sarvamu cheyunadi
నిత్యము నిలుచునది
దేవుని వాక్యము
సత్యమై యున్నది
సర్వము చేయునది
Nityamu niluchunadi
Devuni vaakyamu
Satyamai yunnadi
Sarvamu cheyunadi
నిత్యము నిలుచునది
Nityamu niluchunadi
ఆ వాక్యమే యేసు దైవము
ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
Aa vaakyame yesu daivamu
Aadiyandu unna daivamu (2)
Antame leni daivamu
నిత్యము నిలుచునది
Nityamu niluchunadi
2. ఎండిన ఎడారిలో
నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు
జీవనదియే అది
2. Endina edaarilo
Neeti utavantidi
Vadigaa pravahinchu
Jeevanadiye adi
2. ఎండిన ఎడారిలో
నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు
జీవనదియే అది
2. Endina edaarilo
Neeti utavantidi
Vadigaa pravahinchu
Jeevanadiye adi
దప్పిగొనిన ప్రతి జీవి
దప్పిక తీర్చునది (2)
ఆ జీవ జలవాక్యము
Dappi-gonina prati jeevi
Dappika teerchunadi (2)
Aa jeeva jalavaakyamu
ఆ వాక్యమే యేసు దైవము
ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
Aa vaakyame yesu daivamu
Aadiyandu unna daivamu (2)
Antame leni daivamu
నిత్యము నిలుచునది
Nityamu niluchunadi
4. పోరాడుము యేసుకై
మంచి సైనికునిగా
శ్రమలను భరించుము
వాక్యములో బలమొంది
4. Po-raadumu yesukai
Manchi sainikunigaa
Sramalanu bharinchumu
Vaak-yamulo balamondi
4. పోరాడుము యేసుకై
మంచి సైనికునిగా
శ్రమలను భరించుము
వాక్యములో బలమొంది
4. Po-raadumu yesukai
Manchi sainikunigaa
Sramalanu bharinchumu
Vaak-yamulo balamondi
తన ఐశ్వర్యములో తీర్చును
నీ ప్రతి అవసరము (2)
ఆ దేవాది దేవుడు
Tana aiswaryamulo teerchunu
Nee prati avasaramu (2)
Aa devaadi devudu
ఆ వాక్యమే యేసు దైవము
ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
Aa vaakyame yesu daivamu
Aadiyandu unna daivamu (2)
Antame leni daivamu
నిత్యము నిలుచునది
దేవుని వాక్యము
సత్యమై యున్నది
సర్వము చేయునది
Nityamu niluchunadi
Devuni vaakyamu
Satyamai yunnadi
Sarvamu cheyunadi
నిత్యము నిలుచునది
దేవుని వాక్యము
సత్యమై యున్నది
సర్వము చేయునది
Nityamu niluchunadi
Devuni vaakyamu
Satyamai yunnadi
Sarvamu cheyunadi
నిత్యము నిలుచునది
Nityamu niluchunadi