← Back to Index

Nenunu Naa Inti Vaarunu

నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
దీన మనసు కలిగి దేవుని
దివ్య సేవను చేతుము
Deena manasu kaligi devuni
Divya sevanu chetumu
1. అనుదినంబును ప్రభుని దలచుచు
అలయకను ప్రార్ధింతుము (2)
అనవరతమా ప్రభుని చిత్తము
ననుకరింతుము పనులలో
1. Anudinambunu prabhuni dalachuchu
Alayakanu praardhintumu (2)
Anava-rathamaa prabhuni chittamu
Nanu-karinthumu panulalo
2. వేదవాక్య పఠనమందు
విసుగు జెందక నుందుము (2)
ఆదరంబున దైవ చిత్తము
ననుసరించుచు నడుతుము
2. Vedavaakya pathana-mandu
Visugu jendaka nundumu (2)
Aadarambuna daiva chittamu
Nanusa-rinchuchu naduthumu
3. ఆశతోడను ప్రభుని దినమును
నాచరింతుము మరువక (2)
విసుకు జెందక నాలయమునకు
పిన్న పెద్దల దెత్తుము
3. Aasatodanu prabhuni dinamunu
Naacha-rinthumu maruvaka (2)
Visuku jendaka naalayamunaku
Pinna peddala dettumu
5. ప్రేమతోడను పొరుగువారిని
ప్రియులుగను భావింతుము (2)
క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ
శాంతితో జీవింతము
5. Prematodanu porugu-vaarini
Priyulu-ganu-bhaavintumu (2)
Kshamayu snehamu nerchi prabhukada
Saantito jeevinthamu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
దీన మనసు కలిగి దేవుని
దివ్య సేవను చేతుము
Deena manasu kaligi devuni
Divya sevanu chetumu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
1. అనుదినంబును ప్రభుని దలచుచు
అలయకను ప్రార్ధింతుము (2)
అనవరతమా ప్రభుని చిత్తము
ననుకరింతుము పనులలో
1. Anudinambunu prabhuni dalachuchu
Alayakanu praardhintumu (2)
Anava-rathamaa prabhuni chittamu
Nanu-karinthumu panulalo
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
2. వేదవాక్య పఠనమందు
విసుగు జెందక నుందుము (2)
ఆదరంబున దైవ చిత్తము
ననుసరించుచు నడుతుము
2. Vedavaakya pathana-mandu
Visugu jendaka nundumu (2)
Aadarambuna daiva chittamu
Nanusa-rinchuchu naduthumu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
3. ఆశతోడను ప్రభుని దినమును
నాచరింతుము మరువక (2)
విసుకు జెందక నాలయమునకు
పిన్న పెద్దల దెత్తుము
3. Aasatodanu prabhuni dinamunu
Naacha-rinthumu maruvaka (2)
Visuku jendaka naalayamunaku
Pinna peddala dettumu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
5. ప్రేమతోడను పొరుగువారిని
ప్రియులుగను భావింతుము (2)
క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ
శాంతితో జీవింతము
5. Prematodanu porugu-vaarini
Priyulu-ganu-bhaavintumu (2)
Kshamayu snehamu nerchi prabhukada
Saantito jeevinthamu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu
దీన మనసు కలిగి దేవుని
దివ్య సేవను చేతుము
Deena manasu kaligi devuni
Divya sevanu chetumu
నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము
Nenunu naa inti vaarunu
Neethi suryuni goluthumu