← Back to Index

Nee Raktamulo Nanu Kadigitivi

నీ రక్తములో నను కడిగితివి
పరిశుద్ధుని చేసితివి
నీ రక్తము నాకై కార్చితివి
నీ ప్రాణము నిచ్చితివి
Nee raktamulo nanu kadigitivi
Parisuddhuni chesitivi
Nee raktamu-naakai kaarchitivi
Nee praanamu nichitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్ (2)
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan (2)
1. గత వత్సరము నా శోధనలో
నా నిందలు భారములన్
తప్పించితివి కాపాడితివి
నను ప్రేమతో నడిపితివి
1. Gata vatsaramu naa sodhanalo
Naa nindalu bhaaramulan
Tappin-chitivi kaapaaditivi
Nanu premato nadipitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan
2. నీ సన్నిధిలో నను చేర్చితివి
నీ ప్రేమను తల పోయన్
నీ గాయపు నీడలో దాచితివి
నీ మార్గము చూపితివి
2. Nee sannidhilo nanu cherchitivi
Nee premanu tala poyan
Nee gaayapu-needalo daachitivi
Nee maargamu chupitivi
3. పలు భయములు బలముగ చుట్టుకొనన్
నీ వభయము నిచ్చితివి
నిను విడువను మరి యెడబాయనని
వాగ్దానములిచ్చితివి
3. Palu bhayamulu-balamuga chuttukonan
Nee vabhayamu nichitivi
Ninu viduvanu-mari-yedabaaya-nani
Vaagdaanamu-lichitivi
నీ రక్తములో నను కడిగితివి
పరిశుద్ధుని చేసితివి
నీ రక్తము నాకై కార్చితివి
నీ ప్రాణము నిచ్చితివి
Nee raktamulo nanu kadigitivi
Parisuddhuni chesitivi
Nee raktamu-naakai kaarchitivi
Nee praanamu nichitivi
నీ రక్తములో నను కడిగితివి
పరిశుద్ధుని చేసితివి
నీ రక్తము నాకై కార్చితివి
నీ ప్రాణము నిచ్చితివి
Nee raktamulo nanu kadigitivi
Parisuddhuni chesitivi
Nee raktamu-naakai kaarchitivi
Nee praanamu nichitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్ (2)
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan (2)
1. గత వత్సరము నా శోధనలో
నా నిందలు భారములన్
తప్పించితివి కాపాడితివి
నను ప్రేమతో నడిపితివి
1. Gata vatsaramu naa sodhanalo
Naa nindalu bhaaramulan
Tappin-chitivi kaapaaditivi
Nanu premato nadipitivi
1. గత వత్సరము నా శోధనలో
నా నిందలు భారములన్
తప్పించితివి కాపాడితివి
నను ప్రేమతో నడిపితివి
1. Gata vatsaramu naa sodhanalo
Naa nindalu bhaaramulan
Tappin-chitivi kaapaaditivi
Nanu premato nadipitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan
2. నీ సన్నిధిలో నను చేర్చితివి
నీ ప్రేమను తల పోయన్
నీ గాయపు నీడలో దాచితివి
నీ మార్గము చూపితివి
2. Nee sannidhilo nanu cherchitivi
Nee premanu tala poyan
Nee gaayapu-needalo daachitivi
Nee maargamu chupitivi
2. నీ సన్నిధిలో నను చేర్చితివి
నీ ప్రేమను తల పోయన్
నీ గాయపు నీడలో దాచితివి
నీ మార్గము చూపితివి
2. Nee sannidhilo nanu cherchitivi
Nee premanu tala poyan
Nee gaayapu-needalo daachitivi
Nee maargamu chupitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan
3. పలు భయములు బలముగ చుట్టుకొనన్
నీ వభయము నిచ్చితివి
నిను విడువను మరి యెడబాయనని
వాగ్దానములిచ్చితివి
3. Palu bhayamulu-balamuga chuttukonan
Nee vabhayamu nichitivi
Ninu viduvanu-mari-yedabaaya-nani
Vaagdaanamu-lichitivi
3. పలు భయములు బలముగ చుట్టుకొనన్
నీ వభయము నిచ్చితివి
నిను విడువను మరి యెడబాయనని
వాగ్దానములిచ్చితివి
3. Palu bhayamulu-balamuga chuttukonan
Nee vabhayamu nichitivi
Ninu viduvanu-mari-yedabaaya-nani
Vaagdaanamu-lichitivi
ఏమిత్తునయా ఏమిత్తునయా
నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని
అర్పింతు కృతజ్ఞతలన్ (2)
Emittunayaa emittunayaa
Nee premaku saatiganu
Naa rakshana-paatranu chebuni
Arpintu krutagnatalan (2)