← Back to Index

Naa Hrudayamantha

1. ఈ లోకము నన్ను విడిచినను
నన్ను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై నన్నాదుకొంటివి
1. Ee lokamu nannu vidichinanu
Nannu viduvani naa devudavu
Evvaru leni ee jeevitamulo
Naa todu neevai nann-aadukontivi
నా హృదయమంత నీ కొరకే
సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా
నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను
నీ చిత్తములో నే సాగేదను
Naa hrudaya-mantha nee korake
Samarpinthunu devaa
Naa jeevita-manthaa nee saakshiga
Nilichedanu yesu
Nee maargamulo ne nadichedanu
Nee chittamulo ne saagedanu
2. సొలిపోయినా నా ప్రాణము
చెయ్యి పట్టి నన్ను లేపితివి
నన్నాదరించి చేరదీసి
కన్నీరు తుడిచి హత్తుకొంటివి
2. Solipoyinaa naa praanamu
Cheyyi patti nannu lepitivi
Nann-aadarinchi cheradeesi
Kanneeru tudichi hattukontivi
నా చింతలన్ని తీరెనయ్య
నిన్ను చేరిన క్షణమే
నిత్య జీవితం దోరికేనాయ్యా
నిన్ను చూసిన క్షణమే
Naa chintalanni teerenayya
Ninnu cherina kshaname
Nitya jeevitam dorikenaayyaa
Ninnu chusina kshaname
నా వ్యాధులన్నీ తోలిగేనయ్య
నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య
నిన్ను నమ్మినా క్షణమే
Naa vyaadhu-lannee tholige-nayya
Ninnu taakina kshaname
Naa bhayaalannee poyenayya
Ninnu namminaa kshaname
3. నా అడుగులన్ని స్థిరపరచువాడా
నా త్రోవలను సిద్ధపరచువాడా
నీ చిత్తములో నన్ను నడుపుమయ్య
నీ వాక్యముతో నన్ను నింపుమయ్యా
3. Naa adugulanni sthira-parachuvada
Naa trovalanu siddha-parachuvada
Nee chittamulo nannu nadupumayya
Nee vaakamuto nannu nimpumayya
1. ఈ లోకము నన్ను విడిచినను
నన్ను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై నన్నాదుకొంటివి
1. Ee lokamu nannu vidichinanu
Nannu viduvani naa devudavu
Evvaru leni ee jeevitamulo
Naa todu neevai nann-aadukontivi
నా హృదయమంత నీ కొరకే
సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా
నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను
నీ చిత్తములో నే సాగేదను
Naa hrudaya-mantha nee korake
Samarpinthunu devaa
Naa jeevita-manthaa nee saakshiga
Nilichedanu yesu
Nee maargamulo ne nadichedanu
Nee chittamulo ne saagedanu
2. సొలిపోయినా నా ప్రాణము
చెయ్యి పట్టి నన్ను లేపితివి
నన్నాదరించి చేరదీసి
కన్నీరు తుడిచి హత్తుకొంటివి
2. Solipoyinaa naa praanamu
Cheyyi patti nannu lepitivi
Nann-aadarinchi cheradeesi
Kanneeru tudichi hattukontivi
నా హృదయమంత నీ కొరకే
సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా
నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను
నీ చిత్తములో నే సాగేదను
Naa hrudaya-mantha nee korake
Samarpinthunu devaa
Naa jeevita-manthaa nee saakshiga
Nilichedanu yesu
Nee maargamulo ne nadichedanu
Nee chittamulo ne saagedanu
నా చింతలన్ని తీరెనయ్య
నిన్ను చేరిన క్షణమే
నిత్య జీవితం దోరికేనాయ్యా
నిన్ను చూసిన క్షణమే
Naa chintalanni teerenayya
Ninnu cherina kshaname
Nitya jeevitam dorikenaayyaa
Ninnu chusina kshaname
నా చింతలన్ని తీరెనయ్య
నిన్ను చేరిన క్షణమే
నిత్య జీవితం దోరికేనాయ్యా
నిన్ను చూసిన క్షణమే
Naa chintalanni teerenayya
Ninnu cherina kshaname
Nitya jeevitam dorikenaayyaa
Ninnu chusina kshaname
నా వ్యాధులన్నీ తోలిగేనయ్య
నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య
నిన్ను నమ్మినా క్షణమే
Naa vyaadhu-lannee tholige-nayya
Ninnu taakina kshaname
Naa bhayaalannee poyenayya
Ninnu namminaa kshaname
నా వ్యాధులన్నీ తోలిగేనయ్య
నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య
నిన్ను నమ్మినా క్షణమే
Naa vyaadhu-lannee tholige-nayya
Ninnu taakina kshaname
Naa bhayaalannee poyenayya
Ninnu namminaa kshaname
3. నా అడుగులన్ని స్థిరపరచువాడా
నా త్రోవలను సిద్ధపరచువాడా
నీ చిత్తములో నన్ను నడుపుమయ్య
నీ వాక్యముతో నన్ను నింపుమయ్యా
3. Naa adugulanni sthira-parachuvada
Naa trovalanu siddha-parachuvada
Nee chittamulo nannu nadupumayya
Nee vaakamuto nannu nimpumayya
నా హృదయమంత నీ కొరకే
సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా
నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను
నీ చిత్తములో నే సాగేదను
Naa hrudaya-mantha nee korake
Samarpinthunu devaa
Naa jeevita-manthaa nee saakshiga
Nilichedanu yesu
Nee maargamulo ne nadichedanu
Nee chittamulo ne saagedanu