← Back to Index

Mana Jeevitha Manthayu

మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)
1. ఈ యాత్రలో ముందుకు
సాగిన తోడ్పడి (2)
యేసుడే నడుపును మనలను (2)
తన మార్గమునందున (2)
1. Ee-yaatralo munduku
Saagina todpadi (2)
Yesude nadupunu manalanu (2)
Tana maargamu-nanduna (2)
2. ఆ సిలువ మార్గము
ఎంతో యిరుకైనది (2)
క్రీస్తునే గురిగా నుంచిన (2)
విజయము నిశ్చయము (2)
2. Aa siluva maargamu
Entho yirukainadi (2)
Kreestune gurigaa nunchina (2)
Vijayamu nischayamu (2)
3. ఇహమందు శ్రమలు
రానున్న మహిమలో (2)
ఎన్నదగినవి కావుగా (2)
క్రీస్తే దుఃఖము బాపును (2)
3. Ihamandu sramalu
Raanunna mahimalo (2)
Enna-daginavi kaavugaa (2)
Kreeste duḥkhamu baapunu (2)
4. ఈ జగతిలో కష్టముల్
బాధలు కలిగిన (2)
ధైర్యము విడువక యుందుము (2)
జయించె ప్రభువు ఇహమును (2)
4. Ee jagathilo kashtamul
Baadhalu kaligina (2)
Dhairyamu viduvaka yundumu (2)
Jayinche prabhuvu ihamunu (2)
మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)
1. ఈ యాత్రలో ముందుకు
సాగిన తోడ్పడి (2)
యేసుడే నడుపును మనలను (2)
తన మార్గమునందున (2)
1. Ee-yaatralo munduku
Saagina todpadi (2)
Yesude nadupunu manalanu (2)
Tana maargamu-nanduna (2)
మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)
2. ఆ సిలువ మార్గము
ఎంతో యిరుకైనది (2)
క్రీస్తునే గురిగా నుంచిన (2)
విజయము నిశ్చయము (2)
2. Aa siluva maargamu
Entho yirukainadi (2)
Kreestune gurigaa nunchina (2)
Vijayamu nischayamu (2)
మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)
3. ఇహమందు శ్రమలు
రానున్న మహిమలో (2)
ఎన్నదగినవి కావుగా (2)
క్రీస్తే దుఃఖము బాపును (2)
3. Ihamandu sramalu
Raanunna mahimalo (2)
Enna-daginavi kaavugaa (2)
Kreeste duḥkhamu baapunu (2)
మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)
4. ఈ జగతిలో కష్టముల్
బాధలు కలిగిన (2)
ధైర్యము విడువక యుందుము (2)
జయించె ప్రభువు ఇహమును (2)
4. Ee jagathilo kashtamul
Baadhalu kaligina (2)
Dhairyamu viduvaka yundumu (2)
Jayinche prabhuvu ihamunu (2)
మన జీవిత మంతయు
అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము
మహిమ రాజ్యమొందను (2)
Mana jeevita manthayu
Anukshanamu yuddhame (2)
Idiye siluva maargamu
Mahima raajya-mondanu (2)