← Back to Index

Mahima Neeke Prabhu

మహిమ నీకేప్రభూ
ఘనత నీకె ప్రభూ
స్తుతి మహిమ ఘనతయూ
ప్రభావము నీకె ప్రభూ (2)
Mahima neeke prabhu
Ghanata neeke prabhu
Sthuti mahima ghanatayu
Prabhaavamu neeke prabhu (2)
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే (2)
Aradhana Aradhana
Aradhana Aradhana
Priya yesu prabhunake
Naa yesu prabhunake (2)
మహిమ నీకేప్రభూ
Mahima neeke prabhu
1. ఆశ్చర్యమైన నీ వెలుగు లోనికి
నను పిలచి వెలిగించితివీ
నీ గుణాతిశయముల్
ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే
1. Ascharyamaina nee velugu-loniki
Nanu pilachi veligin-chitivee
Nee gunaati-sayamul
Dharane prachurimpa erparachu-kontive
2. రాజులైయాజక సమూహముగా
ఏర్పరచబడినవంశమై
పరిశుద్ఢజనమై నీ
సొత్తైన ప్రజగా నన్ను చేసితివే
2. Raajula-yaajaka samu-hamugaa
Erparacha-badina-vamsamai
Parisuddha-janamai nee
Sottaina prajagaa nannu chesitive
మహిమ నీకేప్రభూ
ఘనత నీకె ప్రభూ
స్తుతి మహిమ ఘనతయూ
ప్రభావము నీకె ప్రభూ (2)
Mahima neeke prabhu
Ghanata neeke prabhu
Sthuti mahima ghanatayu
Prabhaavamu neeke prabhu (2)
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే (2)
Aradhana Aradhana
Aradhana Aradhana
Priya yesu prabhunake
Naa yesu prabhunake (2)
మహిమ నీకేప్రభూ
Mahima neeke prabhu
1. ఆశ్చర్యమైన నీ వెలుగు లోనికి
నను పిలచి వెలిగించితివీ
నీ గుణాతిశయముల్
ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే
1. Ascharyamaina nee velugu-loniki
Nanu pilachi veligin-chitivee
Nee gunaati-sayamul
Dharane prachurimpa erparachu-kontive
1. ఆశ్చర్యమైన నీ వెలుగు లోనికి
నను పిలచి వెలిగించితివీ
నీ గుణాతిశయముల్
ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే
1. Ascharyamaina nee velugu-loniki
Nanu pilachi veligin-chitivee
Nee gunaati-sayamul
Dharane prachurimpa erparachu-kontive
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే (2)
Aradhana Aradhana
Aradhana Aradhana
Priya yesu prabhunake
Naa yesu prabhunake (2)
మహిమ నీకేప్రభూ
Mahima neeke prabhu
2. రాజులైయాజక సమూహముగా
ఏర్పరచబడినవంశమై
పరిశుద్ఢజనమై నీ
సొత్తైన ప్రజగా నన్ను చేసితివే
2. Raajula-yaajaka samu-hamugaa
Erparacha-badina-vamsamai
Parisuddha-janamai nee
Sottaina prajagaa nannu chesitive
2. రాజులైయాజక సమూహముగా
ఏర్పరచబడినవంశమై
పరిశుద్ఢజనమై నీ
సొత్తైన ప్రజగా నన్ను చేసితివే
2. Raajula-yaajaka samu-hamugaa
Erparacha-badina-vamsamai
Parisuddha-janamai nee
Sottaina prajagaa nannu chesitive
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే (2)
Aradhana Aradhana
Aradhana Aradhana
Priya yesu prabhunake
Naa yesu prabhunake (2)
మహిమ నీకేప్రభూ
ఘనత నీకె ప్రభూ
స్తుతి మహిమ ఘనతయూ
ప్రభావము నీకె ప్రభూ (2)
Mahima neeke prabhu
Ghanata neeke prabhu
Sthuti mahima ghanatayu
Prabhaavamu neeke prabhu (2)
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే (2)
Aradhana Aradhana
Aradhana Aradhana
Priya yesu prabhunake
Naa yesu prabhunake (2)
మహిమ నీకేప్రభూ
Mahima neeke prabhu