← Back to Index

Kreesthuni Swaramu Vindunu

Verses 1, 2, 4

క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
1. నీ మధుర స్వరము
నీ వాక్యమున విందున్ (2)
ప్రార్ధనల యందున (2)
ప్రతి దినము పల్కెదవు
ప్రార్ధనల యందున
ప్రతి దినము పల్కెదవు
1. Nee madhura swaramu
Nee vaakyamuna vindun (2)
Praardhanala yanduna (2)
Prati dinamu palkedavu
Praardhanala yanduna
Prati dinamu palkedavu
2. నీ మధుర స్వరము
నీ చిత్తము తెల్పును (2)
అనుదిన జీవితములో (2)
అనుసరించెద నిన్ను
అనుదిన జీవితములో
అనుసరించెద నిన్ను
2. Nee madhura swaramu
Nee chittamu telpunu (2)
Anudina jeevitamulo (2)
Anusarincheda ninnu
Anudina jeevitamulo
Anusarincheda ninnu
4. ప్రభువా సెలవిమ్ము
నీ దాసుడాలకించున్ (2)
ధీనుడనై నీ మాట (2)
అంగీకరించెదను
ధీనుడనై నీ మాట
అంగీకరించెదను
4. Prabhuvaa selavimmu
Nee daasudaalakinchun (2)
Dheenudanai nee maata (2)
Angeekarinchedanu
Dheenudanai nee maata
Angeekarinchedanu
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
1. నీ మధుర స్వరము
నీ వాక్యమున విందున్ (2)
ప్రార్ధనల యందున (2)
ప్రతి దినము పల్కెదవు
ప్రార్ధనల యందున
ప్రతి దినము పల్కెదవు
1. Nee madhura swaramu
Nee vaakyamuna vindun (2)
Praardhanala yanduna (2)
Prati dinamu palkedavu
Praardhanala yanduna
Prati dinamu palkedavu
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
2. నీ మధుర స్వరము
నీ చిత్తము తెల్పును (2)
అనుదిన జీవితములో (2)
అనుసరించెద నిన్ను
అనుదిన జీవితములో
అనుసరించెద నిన్ను
2. Nee madhura swaramu
Nee chittamu telpunu (2)
Anudina jeevitamulo (2)
Anusarincheda ninnu
Anudina jeevitamulo
Anusarincheda ninnu
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
4. ప్రభువా సెలవిమ్ము
నీ దాసుడాలకించున్ (2)
ధీనుడనై నీ మాట (2)
అంగీకరించెదను
ధీనుడనై నీ మాట
అంగీకరించెదను
4. Prabhuvaa selavimmu
Nee daasudaalakinchun (2)
Dheenudanai nee maata (2)
Angeekarinchedanu
Dheenudanai nee maata
Angeekarinchedanu
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)
క్రీస్తుని స్వరము విందును
ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది
మెల్లని స్వరమేయది (2)
Kreestuni swaramu vindunu
Prabhuve palikinapudu
Madhura swarameyadi
Mellani swarameyadi (2)