← Back to Index

Koniyaada Tarame Ninnu

Verses 1, 2, 3, 5

కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
తనరారు దినకరు
బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు
కాంతిమంతుడ వీవు
Tana-raaru dina-karu
Benu-taara-lanu minchu (2)
Ghana-teja-muna noppu
Kaanti-mantuda veevu
1. కెరుబులు సెరుపులు
మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ
నొప్పు శ్రేష్ఠుడ వీవు
1. Kerubulu serupulu
Mari duta ganamulu (2)
Nuru-taram-buga goluva
Noppu sreshtuda veevu
2. సర్వ లోకంబుల
బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన
నుద్భవించితి వీవు
2. Sarva lokambula
Barvu devuda vayyu (2)
Nurvi stree garbhaana
Nudbhavinchiti veevu
3. విశ్వమంతయు నేలు
వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి
పండియుంటివి వీవు
3. Viswaman-thayu nelu
Veeraasa-nuda vayyu (2)
Paswaali-to dotti
Pandi-yuntivi veevu
5. నరులయందున కరుణ
ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ
పరగ జేయుదు వీవు
5. Narula-yanduna karuna
Dhara samaadhaa-nambu (2)
Chirakaala-munu mahima
Paraga jeyudu veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
తనరారు దినకరు
బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు
కాంతిమంతుడ వీవు
Tana-raaru dina-karu
Benu-taara-lanu minchu (2)
Ghana-teja-muna noppu
Kaanti-mantuda veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
1. కెరుబులు సెరుపులు
మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ
నొప్పు శ్రేష్ఠుడ వీవు
1. Kerubulu serupulu
Mari duta ganamulu (2)
Nuru-taram-buga goluva
Noppu sreshtuda veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
2. సర్వ లోకంబుల
బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన
నుద్భవించితి వీవు
2. Sarva lokambula
Barvu devuda vayyu (2)
Nurvi stree garbhaana
Nudbhavinchiti veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
3. విశ్వమంతయు నేలు
వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి
పండియుంటివి వీవు
3. Viswaman-thayu nelu
Veeraasa-nuda vayyu (2)
Paswaali-to dotti
Pandi-yuntivi veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
5. నరులయందున కరుణ
ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ
పరగ జేయుదు వీవు
5. Narula-yanduna karuna
Dhara samaadhaa-nambu (2)
Chirakaala-munu mahima
Paraga jeyudu veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu
తనరారు దినకరు
బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు
కాంతిమంతుడ వీవు
Tana-raaru dina-karu
Benu-taara-lanu minchu (2)
Ghana-teja-muna noppu
Kaanti-mantuda veevu
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
Koniyaada tarame ninnu
Komala hrudaya koniyaada tarame ninnu