← Back to Index

Jayaseeludavagu O Maa Prabhuva

Verses 1, 2, 3, 7

జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
1. పాపంబు చేత పడిచెడిన మమ్ము
కరుణించి రక్షించితివి (2)
కృతజ్ఞతచే హృదయము నిండె
స్తుయింతుమో మా ప్రభు (2)
1. Paapambu cheta padichedina mammu
Karuninchi rakshinchitivi (2)
Krutagnatha-che hrudayamu-ninde
Sthuyintumo maa prabhu (2)
2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్
నీ యందు స్థిరమాయెను (2)
ఉదయించెమాపై నీతి సూర్యుండు
ముదమార ప్రణుతింతుము (2)
2. Neetiyeleni maa neecha bratukul
Nee yandu sthiramaayenu (2)
Udayinche-maapai neeti suryundu
Mudamaara pranutintumu (2)
3. అవిధేయతతో అవివేకులమై
కోల్పోతిమి భాగ్యంబును (2)
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను
దయతోడ నొసగితివి (2)
3. Avidheya-thato aviveku-lamai
Kolpotimi bhaagyambunu (2)
Nee gnaana ghanata aiswarya-mulanu
Dayatoda nosagi-tivi (2)
7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను
కనుపరచు కొంటివి నీవు (2)
విడువబడిన మమ్ము వివాహితగా జేసె
హల్లెలూయా పాడెదము (2)
7. Paripurna krupato nee-viswaasya-thanu
Kanu-parachu kontivi neevu (2)
Viduva-badina-mammu vivaa-hithagaa jese
Hallelujah paadedamu
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
1. పాపంబు చేత పడిచెడిన మమ్ము
కరుణించి రక్షించితివి (2)
కృతజ్ఞతచే హృదయము నిండె
స్తుయింతుమో మా ప్రభు (2)
1. Paapambu cheta padichedina mammu
Karuninchi rakshinchitivi (2)
Krutagnatha-che hrudayamu-ninde
Sthuyintumo maa prabhu (2)
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్
నీ యందు స్థిరమాయెను (2)
ఉదయించెమాపై నీతి సూర్యుండు
ముదమార ప్రణుతింతుము (2)
2. Neetiyeleni maa neecha bratukul
Nee yandu sthiramaayenu (2)
Udayinche-maapai neeti suryundu
Mudamaara pranutintumu (2)
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
3. అవిధేయతతో అవివేకులమై
కోల్పోతిమి భాగ్యంబును (2)
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను
దయతోడ నొసగితివి (2)
3. Avidheya-thato aviveku-lamai
Kolpotimi bhaagyambunu (2)
Nee gnaana ghanata aiswarya-mulanu
Dayatoda nosagi-tivi (2)
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను
కనుపరచు కొంటివి నీవు (2)
విడువబడిన మమ్ము వివాహితగా జేసె
హల్లెలూయా పాడెదము (2)
7. Paripurna krupato nee-viswaasya-thanu
Kanu-parachu kontivi neevu (2)
Viduva-badina-mammu vivaa-hithagaa jese
Hallelujah paadedamu
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం (2)
Jayaseeludavagu o maa prabhuvaa
Jayageetamul paadedam (2)