Chorus 1
జయప్రభు యేసునె వెంబడించుచు
జయముగ నడచెదము
యేసుతో జయముగ వెడలెదము
ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని
పయనము జేసెద మా ప్రభు వెంబడి
జయముగ నడచెదము
యేసుతో జయముగ వెడలెదము
ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని
పయనము జేసెద మా ప్రభు వెంబడి
Jayaprabhu yesune vembadinchuchu
Jayamuga nadachedamu
Yesuto jayamuga vedaledamu
Priyudagu yesuni premanu chavigoni
Payanamu jeseda maa prabhu vembadi
Jayamuga nadachedamu
Yesuto jayamuga vedaledamu
Priyudagu yesuni premanu chavigoni
Payanamu jeseda maa prabhu vembadi
Verse 1
1. ఆదరణయుఅధికబలమును
ఆత్మఖడ్గమును
అవనిలో రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే
అనిశము మనకిల మార్గము చూపగ
ఆత్మఖడ్గమును
అవనిలో రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే
అనిశము మనకిల మార్గము చూపగ
1. Aadaranayu'adhikabalamunu
Aatmakhadgamunu
Avanilo rakshayunu
Aadarsambau aayana vaakyame
Anisamu manakila maargamu chupaga
Aatmakhadgamunu
Avanilo rakshayunu
Aadarsambau aayana vaakyame
Anisamu manakila maargamu chupaga
Verse 2
2. ధరవిరోధులు మమ్ము జుట్టగ
దరి జేరెద మేసున్
ప్రభుని దరిజేరెద మేము
ధాత్రి దురాశల డుంబములన్నిటి
మైత్రిని వీడి నడచెద మేసుతో
దరి జేరెద మేసున్
ప్రభుని దరిజేరెద మేము
ధాత్రి దురాశల డుంబములన్నిటి
మైత్రిని వీడి నడచెద మేసుతో
2. Dharavirodhulu mammu juttaga
Dari jereda mesun
Prabhuni darijereda memu
Dhaatri duraasala dumbamulanniti
Maitrini veedi nadacheda mesuto
Dari jereda mesun
Prabhuni darijereda memu
Dhaatri duraasala dumbamulanniti
Maitrini veedi nadacheda mesuto
Verse 3
3. మాప్రభు జూముము నీదు మార్గపు
మాదిరి జాడలను
నీ దగు మాదిరి జాడలను
మా పాదములను తొట్రిలకుండగ
మా కిడు బలమును యీ క్రుపాదినమున
మాదిరి జాడలను
నీ దగు మాదిరి జాడలను
మా పాదములను తొట్రిలకుండగ
మా కిడు బలమును యీ క్రుపాదినమున
3. Maaprabhu jumumu needu maargapu
Maadiri jaadalanu
Nee dagu maadiri jaadalanu
Maa paadamulanu totrilakundaga
Maa kidu balamunu yee krupaadinamuna
Maadiri jaadalanu
Nee dagu maadiri jaadalanu
Maa paadamulanu totrilakundaga
Maa kidu balamunu yee krupaadinamuna
Verse 4
4. మాకొరకై నీవు నడచిన
మార్గము జూడగను
మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు
మరువక విడువక నడువగ కృపనిడు
మార్గము జూడగను
మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు
మరువక విడువక నడువగ కృపనిడు
4. Maakorakai neevu nadachina
Maargamu judaganu
Memu maargamu judaganu
Maa rakshaka nee adugujaadalu
Maruvaka viduvaka naduvaga krupanidu
Maargamu judaganu
Memu maargamu judaganu
Maa rakshaka nee adugujaadalu
Maruvaka viduvaka naduvaga krupanidu
Verse 5
5. ఇహపరములనినుగాక ప్రేమతో
ఎవరిని గొలిచెదము
ఎవరిని ప్రేమింప వశమె
విహరించెదము యేసుని వెంబడి
మహిమ రాజ్యమున యేసుని గొలువగ
ఎవరిని గొలిచెదము
ఎవరిని ప్రేమింప వశమె
విహరించెదము యేసుని వెంబడి
మహిమ రాజ్యమున యేసుని గొలువగ
5. Ihaparamulaninugaaka premato
Evarini golichedamu
Evarini premimpa vasame
Viharinchedamu yesuni vembadi
Mahima raajyamuna yesuni goluvaga
Evarini golichedamu
Evarini premimpa vasame
Viharinchedamu yesuni vembadi
Mahima raajyamuna yesuni goluvaga
Chorus 1
జయప్రభు యేసునె వెంబడించుచు
జయముగ నడచెదము
యేసుతో జయముగ వెడలెదము
ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని
పయనము జేసెద మా ప్రభు వెంబడి
జయముగ నడచెదము
యేసుతో జయముగ వెడలెదము
ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని
పయనము జేసెద మా ప్రభు వెంబడి
Jayaprabhu yesune vembadinchuchu
Jayamuga nadachedamu
Yesuto jayamuga vedaledamu
Priyudagu yesuni premanu chavigoni
Payanamu jeseda maa prabhu vembadi
Jayamuga nadachedamu
Yesuto jayamuga vedaledamu
Priyudagu yesuni premanu chavigoni
Payanamu jeseda maa prabhu vembadi
Verse 1
1. ఆదరణయుఅధికబలమును
ఆత్మఖడ్గమును
అవనిలో రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే
అనిశము మనకిల మార్గము చూపగ
ఆత్మఖడ్గమును
అవనిలో రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే
అనిశము మనకిల మార్గము చూపగ
1. Aadaranayu'adhikabalamunu
Aatmakhadgamunu
Avanilo rakshayunu
Aadarsambau aayana vaakyame
Anisamu manakila maargamu chupaga
Aatmakhadgamunu
Avanilo rakshayunu
Aadarsambau aayana vaakyame
Anisamu manakila maargamu chupaga
Verse 2
2. ధరవిరోధులు మమ్ము జుట్టగ
దరి జేరెద మేసున్
ప్రభుని దరిజేరెద మేము
ధాత్రి దురాశల డుంబములన్నిటి
మైత్రిని వీడి నడచెద మేసుతో
దరి జేరెద మేసున్
ప్రభుని దరిజేరెద మేము
ధాత్రి దురాశల డుంబములన్నిటి
మైత్రిని వీడి నడచెద మేసుతో
2. Dharavirodhulu mammu juttaga
Dari jereda mesun
Prabhuni darijereda memu
Dhaatri duraasala dumbamulanniti
Maitrini veedi nadacheda mesuto
Dari jereda mesun
Prabhuni darijereda memu
Dhaatri duraasala dumbamulanniti
Maitrini veedi nadacheda mesuto
Verse 3
3. మాప్రభు జూముము నీదు మార్గపు
మాదిరి జాడలను
నీ దగు మాదిరి జాడలను
మా పాదములను తొట్రిలకుండగ
మా కిడు బలమును యీ క్రుపాదినమున
మాదిరి జాడలను
నీ దగు మాదిరి జాడలను
మా పాదములను తొట్రిలకుండగ
మా కిడు బలమును యీ క్రుపాదినమున
3. Maaprabhu jumumu needu maargapu
Maadiri jaadalanu
Nee dagu maadiri jaadalanu
Maa paadamulanu totrilakundaga
Maa kidu balamunu yee krupaadinamuna
Maadiri jaadalanu
Nee dagu maadiri jaadalanu
Maa paadamulanu totrilakundaga
Maa kidu balamunu yee krupaadinamuna
Verse 4
4. మాకొరకై నీవు నడచిన
మార్గము జూడగను
మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు
మరువక విడువక నడువగ కృపనిడు
మార్గము జూడగను
మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు
మరువక విడువక నడువగ కృపనిడు
4. Maakorakai neevu nadachina
Maargamu judaganu
Memu maargamu judaganu
Maa rakshaka nee adugujaadalu
Maruvaka viduvaka naduvaga krupanidu
Maargamu judaganu
Memu maargamu judaganu
Maa rakshaka nee adugujaadalu
Maruvaka viduvaka naduvaga krupanidu
Verse 5
5. ఇహపరములనినుగాక ప్రేమతో
ఎవరిని గొలిచెదము
ఎవరిని ప్రేమింప వశమె
విహరించెదము యేసుని వెంబడి
మహిమ రాజ్యమున యేసుని గొలువగ
ఎవరిని గొలిచెదము
ఎవరిని ప్రేమింప వశమె
విహరించెదము యేసుని వెంబడి
మహిమ రాజ్యమున యేసుని గొలువగ
5. Ihaparamulaninugaaka premato
Evarini golichedamu
Evarini premimpa vasame
Viharinchedamu yesuni vembadi
Mahima raajyamuna yesuni goluvaga
Evarini golichedamu
Evarini premimpa vasame
Viharinchedamu yesuni vembadi
Mahima raajyamuna yesuni goluvaga