← Back to Index

Israayeleeyula Devunde

ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక (2)
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka (2)
యాశ్రితువౌ తన జనులకు దర్శన (2)
మాత్మ విమోచన కలిగించె (2)
Yaasrithuvau-tana janulaku darsana (2)
Maatma-vimochana kaliginche (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka
1. తన దాసుఁడు దావీదు గృహంబున
ఘన రక్షణ శృంగము నిచ్చె (2)
మన శత్రువు లగు ద్వేషులనుండియు (2)
మనలన్ బాపి రక్షణ నిచ్చె (2)
1. Tana daasudu-daa-veedu-gru-hambuna
Ghana rakshana-srun-gamu-niche (2)
Mana satruvu-lagu dveshula-nundiyu (2)
Manalan baapi-ra-kshana niche (2)
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట
దేవుఁడు పలికించెను దొల్లి (2)
మానవ మన పితరులఁ గరుణింపఁగ (2)
మహిలోన నిబంధనఁ జేసె (2)
2. Deenini gurchi-pra-vaktala nota
Devudu palikin-chenu dolli (2)
Maanava mana-pitha-rula-garunimpaga (2)
Mahilona-niban-dhana jese (2)
6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ
మార్గము సిద్ధపరచుటకై (2)
దీన మనస్సుతోఁ బ్రభునకు ముందుగా (2)
నడిచెదవు భయభక్తి (2)
6. Maanuga rakshana gnaana-mo-sangamga
Maargamu siddha-parachutakai (2)
Deena manassutho prabhunaku munduga (2)
Nadicheda-vu bhaya-bhakti (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక (2)
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka (2)
యాశ్రితువౌ తన జనులకు దర్శన (2)
మాత్మ విమోచన కలిగించె (2)
Yaasrithuvau-tana janulaku darsana (2)
Maatma-vimochana kaliginche (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka
1. తన దాసుఁడు దావీదు గృహంబున
ఘన రక్షణ శృంగము నిచ్చె (2)
మన శత్రువు లగు ద్వేషులనుండియు (2)
మనలన్ బాపి రక్షణ నిచ్చె (2)
1. Tana daasudu-daa-veedu-gru-hambuna
Ghana rakshana-srun-gamu-niche (2)
Mana satruvu-lagu dveshula-nundiyu (2)
Manalan baapi-ra-kshana niche (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట
దేవుఁడు పలికించెను దొల్లి (2)
మానవ మన పితరులఁ గరుణింపఁగ (2)
మహిలోన నిబంధనఁ జేసె (2)
2. Deenini gurchi-pra-vaktala nota
Devudu palikin-chenu dolli (2)
Maanava mana-pitha-rula-garunimpaga (2)
Mahilona-niban-dhana jese (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka
6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ
మార్గము సిద్ధపరచుటకై (2)
దీన మనస్సుతోఁ బ్రభునకు ముందుగా (2)
నడిచెదవు భయభక్తి (2)
6. Maanuga rakshana gnaana-mo-sangamga
Maargamu siddha-parachutakai (2)
Deena manassutho prabhunaku munduga (2)
Nadicheda-vu bhaya-bhakti (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka
యాశ్రితువౌ తన జనులకు దర్శన (2)
మాత్మ విమోచన కలిగించె (2)
Yaasrithuvau-tana janulaku darsana (2)
Maatma-vimochana kaliginche (2)
ఇశ్రాయేలీయుల దేవుండే
యెంతో స్తుతి నొందును గాక
Israayelee-yula devunde
Yentho sthuti nondunu gaaka