Chorus 1
గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే
గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న (2)
గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న (2)
Gunavanturalaina ghanamaina streeye
Goppadi yentho velagala mutyamu kanna (2)
Goppadi yentho velagala mutyamu kanna (2)
Verse 1
1. క్రీస్తేసు రక్తములో కడుగబడి
కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే (2)
కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే (2)
1. Kreestesu raktamulo kadugabadi
Krupadvara rakshana pondina-streeye (2)
Krupadvara rakshana pondina-streeye (2)
Pre-chorus 1
కొనియాడ తగినది (2)
ధన్యురాలు తానే (2)
ధన్యురాలు తానే (2)
Koniyaada taginadi (2)
Dhanyuraalu taane (2)
Dhanyuraalu taane (2)
Verse 3
3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా
దేవుడు హన్నా ప్రార్థన వినెను (2)
దేవుడు హన్నా ప్రార్థన వినెను (2)
3. Devuni sannidhilo praarthinchagaa
Devudu hannaa praarthana vinenu (2)
Devudu hannaa praarthana vinenu (2)
Verse 5
5. నేను నశించిన నశించెదనని
తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె (2)
తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె (2)
5. Nenu na-sinchina-na-sincheda-nani
Tana prajalakai estheru praarthinche (2)
Tana prajalakai estheru praarthinche (2)
Verse 7
7. ప్రభుయేసుని గుణగణములను కల్గి
పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే (2)
పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే (2)
7. Prabhuyesu-ni-gunagana-mulanu kalgi
Pruthivipai prabhu-korakai nilichedu streeye (2)