Chorus 1
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును (3)
క్రీస్తేసునికే చెల్లును (3)
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu (3)
Kreestesunike chellunu (3)
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu
Verse 1
1. ఇదియే నాలుగు జీవుల పాట
ఇరువది నల్గురి పెద్దల మాట (2)
కోట్ల కొలది ఆ దూతల పాట
సమస్త సృష్టియు పాడిన పాట
ఇరువది నల్గురి పెద్దల మాట (2)
కోట్ల కొలది ఆ దూతల పాట
సమస్త సృష్టియు పాడిన పాట
1. Idiye naalugu jeevula paata
Iruvadi nalguri peddala maata (2)
Kotla koladi aa dutala paata
Samasta srushtiyu paadina paata
Iruvadi nalguri peddala maata (2)
Kotla koladi aa dutala paata
Samasta srushtiyu paadina paata
Verse 2
2. నాలుగు జీవులు కీర్తింపగనే
స్వర్ణకీరిటములను పడవేసి (2)
అర్ హుడ నీవే అనుచు పెద్దలు
సాగిలపడి ఆరాధించిరిగా
స్వర్ణకీరిటములను పడవేసి (2)
అర్ హుడ నీవే అనుచు పెద్దలు
సాగిలపడి ఆరాధించిరిగా
2. Naalugu jeevulu keertimpagane
Swarnakeeritamulanu padavesi (2)
Ar huda neeve anuchu peddalu
Saagilapadi aaraadhinchirigaa
Swarnakeeritamulanu padavesi (2)
Ar huda neeve anuchu peddalu
Saagilapadi aaraadhinchirigaa
Verse 3
3. పెద్దలు దేవుని ప్రణుతింపగనే
దూతల స్వరము వినిపించగనే (2)
ముల్లోకములోనున్న సృష్టము
ముక్తకంఠముతో పలికెను ఆమెన్
దూతల స్వరము వినిపించగనే (2)
ముల్లోకములోనున్న సృష్టము
ముక్తకంఠముతో పలికెను ఆమెన్
3. Peddalu devuni pranutimpagane
Dutala swaramu vinipinchagane (2)
Mullokamulonunna srushtamu
Muktakanthamuto palikenu aamen
Dutala swaramu vinipinchagane (2)
Mullokamulonunna srushtamu
Muktakanthamuto palikenu aamen
Verse 4
4. జీవులతోను పెద్దలతోను
దూతలతోను సృష్టముతోను (2)
పరలోకములో స్వరమును కలిపి
పరమగీతములు పాడెదము
దూతలతోను సృష్టముతోను (2)
పరలోకములో స్వరమును కలిపి
పరమగీతములు పాడెదము
4. Jeevulatonu peddalatonu
Dutalatonu srushtamutonu (2)
Paralokamulo swaramunu kalipi
Paramageetamulu paadedamu
Dutalatonu srushtamutonu (2)
Paralokamulo swaramunu kalipi
Paramageetamulu paadedamu
Chorus 1
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును (3)
క్రీస్తేసునికే చెల్లును (3)
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu (3)
Kreestesunike chellunu (3)
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu
Verse 1
1. ఇదియే నాలుగు జీవుల పాట
ఇరువది నల్గురి పెద్దల మాట (2)
కోట్ల కొలది ఆ దూతల పాట
సమస్త సృష్టియు పాడిన పాట
ఇరువది నల్గురి పెద్దల మాట (2)
కోట్ల కొలది ఆ దూతల పాట
సమస్త సృష్టియు పాడిన పాట
1. Idiye naalugu jeevula paata
Iruvadi nalguri peddala maata (2)
Kotla koladi aa dutala paata
Samasta srushtiyu paadina paata
Iruvadi nalguri peddala maata (2)
Kotla koladi aa dutala paata
Samasta srushtiyu paadina paata
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu
Verse 2
2. నాలుగు జీవులు కీర్తింపగనే
స్వర్ణకీరిటములను పడవేసి (2)
అర్ హుడ నీవే అనుచు పెద్దలు
సాగిలపడి ఆరాధించిరిగా
స్వర్ణకీరిటములను పడవేసి (2)
అర్ హుడ నీవే అనుచు పెద్దలు
సాగిలపడి ఆరాధించిరిగా
2. Naalugu jeevulu keertimpagane
Swarnakeeritamulanu padavesi (2)
Ar huda neeve anuchu peddalu
Saagilapadi aaraadhinchirigaa
Swarnakeeritamulanu padavesi (2)
Ar huda neeve anuchu peddalu
Saagilapadi aaraadhinchirigaa
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu
Verse 3
3. పెద్దలు దేవుని ప్రణుతింపగనే
దూతల స్వరము వినిపించగనే (2)
ముల్లోకములోనున్న సృష్టము
ముక్తకంఠముతో పలికెను ఆమెన్
దూతల స్వరము వినిపించగనే (2)
ముల్లోకములోనున్న సృష్టము
ముక్తకంఠముతో పలికెను ఆమెన్
3. Peddalu devuni pranutimpagane
Dutala swaramu vinipinchagane (2)
Mullokamulonunna srushtamu
Muktakanthamuto palikenu aamen
Dutala swaramu vinipinchagane (2)
Mullokamulonunna srushtamu
Muktakanthamuto palikenu aamen
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu
Verse 4
4. జీవులతోను పెద్దలతోను
దూతలతోను సృష్టముతోను (2)
పరలోకములో స్వరమును కలిపి
పరమగీతములు పాడెదము
దూతలతోను సృష్టముతోను (2)
పరలోకములో స్వరమును కలిపి
పరమగీతములు పాడెదము
4. Jeevulatonu peddalatonu
Dutalatonu srushtamutonu (2)
Paralokamulo swaramunu kalipi
Paramageetamulu paadedamu
Dutalatonu srushtamutonu (2)
Paralokamulo swaramunu kalipi
Paramageetamulu paadedamu
Chorus 1
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును (3)
క్రీస్తేసునికే చెల్లును (3)
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu (3)
Kreestesunike chellunu (3)
Chorus 2
ఘనతా మహిమ ప్రభావము
క్రీస్తేసునికే చెల్లును
క్రీస్తేసునికే చెల్లును
Ghanataa mahima prabhaavamu
Kreestesunike chellunu
Kreestesunike chellunu