Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)
Verse 1
1. నీ కొరకే జీవింతును
ఉత్తమ సాక్షిగా (2)
ధైర్యముగా పయనింతును
యేసుని మార్గములో (2)
ఉత్తమ సాక్షిగా (2)
ధైర్యముగా పయనింతును
యేసుని మార్గములో (2)
1. Nee korake jeevin-thunu
Uttama saakshigaa (2)
Dhairyamugaa payanin-thunu
Yesuni maargamulo (2)
Uttama saakshigaa (2)
Dhairyamugaa payanin-thunu
Yesuni maargamulo (2)
Verse 2
2. జగతికి సందేశమునిత్తున్
యేసుక్రీస్తే ప్రభువని (2)
ఆయనే రక్షణ కర్తా
నశియించు లోకానిక (2)
యేసుక్రీస్తే ప్రభువని (2)
ఆయనే రక్షణ కర్తా
నశియించు లోకానిక (2)
2. Jagatiki sandesamu-nittun
Yesukreeste prabhuvani (2)
Aayane rakshana kartaa
Nasiyinchu lokaanika (2)
Yesukreeste prabhuvani (2)
Aayane rakshana kartaa
Nasiyinchu lokaanika (2)
Verse 3
3. ప్రతికూల పరిస్థితులైనా
స్థిరముగా నేనుందును (2)
యేసే నా రక్షకుడు
అనుక్షణము కాపాడును (2)
స్థిరముగా నేనుందును (2)
యేసే నా రక్షకుడు
అనుక్షణము కాపాడును (2)
3. Pratikula pari-sthitul-ainaa
Sthiramugaa nenundunu (2)
Yese naa rakshakudu
Anukshanamu kaapaadunu (2)
Sthiramugaa nenundunu (2)
Yese naa rakshakudu
Anukshanamu kaapaadunu (2)
Verse 4
4. చీకటి బ్రతుకును వీడుము
జీవపు వెలుగును పొందుము (2)
కోరుము యేసుని నేడే
నవజీవనమును నీకిచ్చున్ (2)
జీవపు వెలుగును పొందుము (2)
కోరుము యేసుని నేడే
నవజీవనమును నీకిచ్చున్ (2)
4. Cheekati bratukunu veedumu
Jeevapu velugunu pondumu (2)
Korumu yesuni nede
Nava-jeevana-munu neekichun (2)
Jeevapu velugunu pondumu (2)
Korumu yesuni nede
Nava-jeevana-munu neekichun (2)
Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)
Verse 1
1. నీ కొరకే జీవింతును
ఉత్తమ సాక్షిగా (2)
ధైర్యముగా పయనింతును
యేసుని మార్గములో (2)
ఉత్తమ సాక్షిగా (2)
ధైర్యముగా పయనింతును
యేసుని మార్గములో (2)
1. Nee korake jeevin-thunu
Uttama saakshigaa (2)
Dhairyamugaa payanin-thunu
Yesuni maargamulo (2)
Uttama saakshigaa (2)
Dhairyamugaa payanin-thunu
Yesuni maargamulo (2)
Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)
Verse 2
2. జగతికి సందేశమునిత్తున్
యేసుక్రీస్తే ప్రభువని (2)
ఆయనే రక్షణ కర్తా
నశియించు లోకానిక (2)
యేసుక్రీస్తే ప్రభువని (2)
ఆయనే రక్షణ కర్తా
నశియించు లోకానిక (2)
2. Jagatiki sandesamu-nittun
Yesukreeste prabhuvani (2)
Aayane rakshana kartaa
Nasiyinchu lokaanika (2)
Yesukreeste prabhuvani (2)
Aayane rakshana kartaa
Nasiyinchu lokaanika (2)
Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)
Verse 3
3. ప్రతికూల పరిస్థితులైనా
స్థిరముగా నేనుందును (2)
యేసే నా రక్షకుడు
అనుక్షణము కాపాడును (2)
స్థిరముగా నేనుందును (2)
యేసే నా రక్షకుడు
అనుక్షణము కాపాడును (2)
3. Pratikula pari-sthitul-ainaa
Sthiramugaa nenundunu (2)
Yese naa rakshakudu
Anukshanamu kaapaadunu (2)
Sthiramugaa nenundunu (2)
Yese naa rakshakudu
Anukshanamu kaapaadunu (2)
Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)
Verse 4
4. చీకటి బ్రతుకును వీడుము
జీవపు వెలుగును పొందుము (2)
కోరుము యేసుని నేడే
నవజీవనమును నీకిచ్చున్ (2)
జీవపు వెలుగును పొందుము (2)
కోరుము యేసుని నేడే
నవజీవనమును నీకిచ్చున్ (2)
4. Cheekati bratukunu veedumu
Jeevapu velugunu pondumu (2)
Korumu yesuni nede
Nava-jeevana-munu neekichun (2)
Jeevapu velugunu pondumu (2)
Korumu yesuni nede
Nava-jeevana-munu neekichun (2)
Chorus 1
ఈ జీవితం నీదే ప్రభు
సమర్పింతున్ నీకే (2)
సమర్పింతున్ నీకే (2)
Ee jeevitam neede prabhu
Samarpinthun neeke (2)
Samarpinthun neeke (2)