← Back to Index

Dootha Pata Padudi

1. దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను
సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున
మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
1. Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
Aa prabhundu puttenu
Bethlehemu nanduna
Bhujanambu kellanu
Saukhya sambhra-maayenu
Aakasambu nanduna
Mrogu paata chaatudi
Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
2. ఊర్ధ్వ లోకమందున
గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున
కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా
ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా
నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
2. Urdhva lokamanduna
Golva-gaanu suddulu
Antya kaala-manduna
Kanya garbha-manduna
Butti-natti rakshakaa
O immaanuyel prabho
O naraava-thaarudaa
Ninnu nenna sakyamaa
Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
3. రావే నీతి సూర్యుడా
రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను
లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ
మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి
ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
3. Raave neethi suryudaa
Raave devaa putrudaa
Needu raaka vallanu
Loka saukhya maayenu
Bhu nivaasu-landharu
Mrutyu bheeti gelturu
Ninnu nammu vaariki
Aatma suddi kalgunu
Dootha paata paadudi
Rakshakun sthutin--chu--di
1. దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను
సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున
మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
1. Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
Aa prabhundu puttenu
Bethlehemu nanduna
Bhujanambu kellanu
Saukhya sambhra-maayenu
Aakasambu nanduna
Mrogu paata chaatudi
Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
2. ఊర్ధ్వ లోకమందున
గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున
కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా
ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా
నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
2. Urdhva lokamanduna
Golva-gaanu suddulu
Antya kaala-manduna
Kanya garbha-manduna
Butti-natti rakshakaa
O immaanuyel prabho
O naraava-thaarudaa
Ninnu nenna sakyamaa
Dootha paata paadudi
Rakshakun sthutin-chudi
3. రావే నీతి సూర్యుడా
రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను
లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ
మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి
ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
3. Raave neethi suryudaa
Raave devaa putrudaa
Needu raaka vallanu
Loka saukhya maayenu
Bhu nivaasu-landharu
Mrutyu bheeti gelturu
Ninnu nammu vaariki
Aatma suddi kalgunu
Dootha paata paadudi
Rakshakun sthutin--chu--di