← Back to Index

Dina Dinambu Yesuku

దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
ఎల్లప్పుడు యేసువైపు
కన్నులెత్తి పాడుతా (2)
పరమతండ్రి నీదు మాట
బలముతోడ సాగుతా (2)
Ellappudu yesuvaipu
Kannuletti paadutaa (2)
Paramatandri needu maata
Balamutoda saagutaa (2)
1. మారిపోయే లోకమందు
మనుజులెంతో మారినా (2)
మారునా ప్రభు యేసు ప్రేమ
ఆశ తోడ చేరనా (2)
1. Maaripoye lokamandu
Manujulentho maarinaa (2)
Maarunaa prabhu yesu prema
Aasa toda cheranaa (2)
2. యెన్నడు ఎడబాయడు నను
విడువడు ఏమాత్రము (2)
ప్రభువే నాకు అభయము భయ
పడను నేనేమాత్రము (2)
2. Yennadu edabaayadu nanu
Viduvadu emaatramu (2)
Prabhuve naaku abhayamu bhaya
Padanu nenemaatramu (2)
3. దైవ వాక్యం జీవ వాక్యం
అనుదినంబు చదువుతా (2)
ప్రభువు మాట నాదుబాట
విభునితో మాట్లాడుతా (2)
3. Daiva vaakyam jeeva vaakyam
Anudinambu chaduvutaa (2)
Prabhuvu maata naadubaata
Vibhunito maatlaadutaa (2)
4. పరిశుద్దముగ అనుకూలముగ
జీవయాగమై నిలిచెదా (2)
సిలువ మోసి సేవ చేయ
యేసుతోనే కదులుతా (2)
Parisuddamuga anukulamuga
Jeevayaagamai nilichedaa (2)
Siluva mosi seva cheya
Yesutone kadulutaa (2)
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Anukshanambu yesune naa
Madilo korutaa
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
ఎల్లప్పుడు యేసువైపు
కన్నులెత్తి పాడుతా (2)
పరమతండ్రి నీదు మాట
బలముతోడ సాగుతా (2)
Ellappudu yesuvaipu
Kannuletti paadutaa (2)
Paramatandri needu maata
Balamutoda saagutaa (2)
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
1. మారిపోయే లోకమందు
మనుజులెంతో మారినా (2)
మారునా ప్రభు యేసు ప్రేమ
ఆశ తోడ చేరనా (2)
1. Maaripoye lokamandu
Manujulentho maarinaa (2)
Maarunaa prabhu yesu prema
Aasa toda cheranaa (2)
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
2. యెన్నడు ఎడబాయడు నను
విడువడు ఏమాత్రము (2)
ప్రభువే నాకు అభయము భయ
పడను నేనేమాత్రము (2)
2. Yennadu edabaayadu nanu
Viduvadu emaatramu (2)
Prabhuve naaku abhayamu bhaya
Padanu nenemaatramu (2)
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
3. దైవ వాక్యం జీవ వాక్యం
అనుదినంబు చదువుతా (2)
ప్రభువు మాట నాదుబాట
విభునితో మాట్లాడుతా (2)
3. Daiva vaakyam jeeva vaakyam
Anudinambu chaduvutaa (2)
Prabhuvu maata naadubaata
Vibhunito maatlaadutaa (2)
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
4. పరిశుద్దముగ అనుకూలముగ
జీవయాగమై నిలిచెదా (2)
సిలువ మోసి సేవ చేయ
యేసుతోనే కదులుతా (2)
Parisuddamuga anukulamuga
Jeevayaagamai nilichedaa (2)
Siluva mosi seva cheya
Yesutone kadulutaa (2)
దిన దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Dina dinambu yesuku
Daggaragaa cherutaa
Anukshanambu yesune naa
Madilo korutaa
అనుక్షణంబు యేసునే నా
మదిలో కోరుతా
Anukshanambu yesune naa
Madilo korutaa