← Back to Index

Deva Devuni Sthutinchedamu

దేవదేవుని స్తుతించెదము
దేవుని కృప పొందెదము (2)
ఒకే మనసుతో ప్రభు నామమున్
స్తుతులు చెల్లించి పొగడెదము (2)
Devadevuni sthutin-chedamu
Devuni krupa pondedamu (2)
Oke manasuto prabhu naamamun
Stutulu chellinchi pogadedamu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!
1. మా పాదముల్ జారకుండ
మా నడతలు స్థిరపరచు (2)
కనుపాపవలె కాపాడుము
కృపతో నిత్యము నడిపించుము (2)
1. Maa paadamul jaarakunda
Maa nadatalu sthira-parachu (2)
Kanupaapa-vale kaapaadumu
Krupato nityamu nadipinchumu (2)
2. దేవ నీదు సముఖమందు
నిత్యము ఉంచి నడిపించుము (2)
సాతాన్ని నిత్యము జయించెదము
దైవ బలముతో నింపుమము (2)
2. Deva needu samukha-mandu
Nityamu unchi nadipin-chumu (2)
Saataanni nityamu jayin-chedamu
Daiva balamuto nimpumamu (2)
3. బ్రతుకు దినము లన్నియును
కృపా క్షేమము వెంటవచ్చును (2)
దైవవాక్యముకు లోబడెదం
దైవరూపము పొందెదము (2)
3. Bratuku dinamu lanniyunu
Krupaa kshemamu venta-vachunu (2)
Daiva-vaakyamuku lobadedam
Daiva-rupamu pondedamu (2)
దేవదేవుని స్తుతించెదము
దేవుని కృప పొందెదము (2)
ఒకే మనసుతో ప్రభు నామమున్
స్తుతులు చెల్లించి పొగడెదము (2)
Devadevuni sthutin-chedamu
Devuni krupa pondedamu (2)
Oke manasuto prabhu naamamun
Stutulu chellinchi pogadedamu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!
1. మా పాదముల్ జారకుండ
మా నడతలు స్థిరపరచు (2)
కనుపాపవలె కాపాడుము
కృపతో నిత్యము నడిపించుము (2)
1. Maa paadamul jaarakunda
Maa nadatalu sthira-parachu (2)
Kanupaapa-vale kaapaadumu
Krupato nityamu nadipinchumu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!
2. దేవ నీదు సముఖమందు
నిత్యము ఉంచి నడిపించుము (2)
సాతాన్ని నిత్యము జయించెదము
దైవ బలముతో నింపుమము (2)
2. Deva needu samukha-mandu
Nityamu unchi nadipin-chumu (2)
Saataanni nityamu jayin-chedamu
Daiva balamuto nimpumamu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!
3. బ్రతుకు దినము లన్నియును
కృపా క్షేమము వెంటవచ్చును (2)
దైవవాక్యముకు లోబడెదం
దైవరూపము పొందెదము (2)
3. Bratuku dinamu lanniyunu
Krupaa kshemamu venta-vachunu (2)
Daiva-vaakyamuku lobadedam
Daiva-rupamu pondedamu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!
దేవదేవుని స్తుతించెదము
దేవుని కృప పొందెదము (2)
ఒకే మనసుతో ప్రభు నామమున్
స్తుతులు చెల్లించి పొగడెదము (2)
Devadevuni sthutin-chedamu
Devuni krupa pondedamu (2)
Oke manasuto prabhu naamamun
Stutulu chellinchi pogadedamu (2)
హల్లెలూయ దేవునికే
హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ శుద్ధాత్మునీకే
హల్లెలూయ రాజునకే!
Hallelujah Devunike
Hallelujah Prabhuvunake
Hallelujah Shuddh-aathmunike
Hallelujah Raajunake!