← Back to Index

Daivam Prema Swarupam

దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
ప్రేమే త్యాగభరితం
సిలువలో దివ్య చరితం (2)
Preme thyaaga-bharitam
Siluvalo divya charitam (2)
1. ఈ ధరలో ప్రేమ శూన్యం
ఆదరణ లేని గమ్యం (2)
మధురంపు యేసు ప్రేమ
మదినింపు మదుర శాంతి (2)
1. Ee dharalo prema sunyam
Aadarana leni gamyam (2)
Madhurampu yesu prema
Madinimpu madura saanti (2)
2. కరుణించి క్రీస్తు నీకై
మరణించె సిలువ బలియై (2)
పరలోక దివ్య ప్రేమన్
ధరనిచ్చె నిన్ను బ్రోవన్ (2)
2. Karuninchi kreestu neekai
Maraninche siluva baliyai (2)
Paraloka divya preman
Dharaniche ninnu brovan (2)
దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
ప్రేమే త్యాగభరితం
సిలువలో దివ్య చరితం (2)
Preme thyaaga-bharitam
Siluvalo divya charitam (2)
దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
1. ఈ ధరలో ప్రేమ శూన్యం
ఆదరణ లేని గమ్యం (2)
మధురంపు యేసు ప్రేమ
మదినింపు మదుర శాంతి (2)
1. Ee dharalo prema sunyam
Aadarana leni gamyam (2)
Madhurampu yesu prema
Madinimpu madura saanti (2)
దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
2. కరుణించి క్రీస్తు నీకై
మరణించె సిలువ బలియై (2)
పరలోక దివ్య ప్రేమన్
ధరనిచ్చె నిన్ను బ్రోవన్ (2)
2. Karuninchi kreestu neekai
Maraninche siluva baliyai (2)
Paraloka divya preman
Dharaniche ninnu brovan (2)
దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
ప్రేమే త్యాగభరితం
సిలువలో దివ్య చరితం (2)
Preme thyaaga-bharitam
Siluvalo divya charitam (2)
దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
అవనిలొ దైవం ప్రేమ స్వరూపం
ప్రేమకు భాష్యం శ్రీయేసుడే
Daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude
Avanilo daivam prema swarupam
Premaku bhaashyam sreeyesude