← Back to Index

Bhayamela

1. నీ రెక్కలో
నిత్యం నన్ను కాచుము
నీ శక్తి తో
నన్ను నింపు
1. Nee rekkalo
Nityam nannu kaachumu
Nee sakti to
Nannu nimpu
సముద్రపు అలలు గర్జించిన
యెగిరెధను నీతో నేను
సమస్తమును ఏలే తండ్రి
భయమేలా నీతోడుండగా
భయమేలా ఇక నువ్వుండగా
Samudrapu alalu garjinchina
Yegiredhanu neeto nenu
Samastamunu ele tandri
Bhayamelaa neetodundagaa
Bhayamelaa ika nuvvundagaa
2. యీసయ్య
నిత్యం నీవే ఆశ్రయం
నీ ఆత్మతో నన్ను నడుపుము
2. Yeesayya
Nityam neeve aasrayam
Nee aatmato nannu nadupumu
1. నీ రెక్కలో
నిత్యం నన్ను కాచుము
నీ శక్తి తో
నన్ను నింపు
1. Nee rekkalo
Nityam nannu kaachumu
Nee sakti to
Nannu nimpu
సముద్రపు అలలు గర్జించిన
యెగిరెధను నీతో నేను
సమస్తమును ఏలే తండ్రి
భయమేలా నీతోడుండగా
భయమేలా ఇక నువ్వుండగా
Samudrapu alalu garjinchina
Yegiredhanu neeto nenu
Samastamunu ele tandri
Bhayamelaa neetodundagaa
Bhayamelaa ika nuvvundagaa
2. యీసయ్య
నిత్యం నీవే ఆశ్రయం
నీ ఆత్మతో నన్ను నడుపుము
2. Yeesayya
Nityam neeve aasrayam
Nee aatmato nannu nadupumu