← Back to Index

Aascharyakarudu Alochanakartha

ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)
1. చనిపోయిన లాజరును
మరల బ్రతికించెను
కుంటికి కాళ్ళను అనుగ్రహించెను
ఆశ్చర్యకరుడు (2)
1. Chanipo-yina laajarunu
Marala bratikin-chenu
Kuntiki kaallanu anu-grahin-chenu
Aascharya-karudu (2)
3. బలహీనులమై మనమందరము
బహు కృంగియుండగా
బలమును అనుగ్రహించెను
బలమైన దేవుడు (2)
3. Balahee-nulamai manam-andaramu
Bahu krungi-yundagaa
Balamunu anugrahin-chenu
Balamaina devudu (2)
4. సముద్రములు పొంగినను
కొండలు మునిగినను
శ్రమలు వచ్చినను నిత్యుడగు తండ్రి
మనతో నుండును (2)
4. Samu-dramulu ponginanu
Kondalu munigi-nanu
Sramalu vachinanu nityudagu tandri
Manato nundunu (2)
5. యేసుక్రీస్తు మనకందరికి
సమాధానకర్త
కూలద్రోసెను సాతాను బలమును
శాంతి మనకొసగెన్ (2)
5. Yesu-kreesthu manakandariki
Samaadhaana-kartha
Kuladrosenu saataanu balamunu
Saanti manakosagen (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)
1. చనిపోయిన లాజరును
మరల బ్రతికించెను
కుంటికి కాళ్ళను అనుగ్రహించెను
ఆశ్చర్యకరుడు (2)
1. Chanipo-yina laajarunu
Marala bratikin-chenu
Kuntiki kaallanu anu-grahin-chenu
Aascharya-karudu (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)
3. బలహీనులమై మనమందరము
బహు కృంగియుండగా
బలమును అనుగ్రహించెను
బలమైన దేవుడు (2)
3. Balahee-nulamai manam-andaramu
Bahu krungi-yundagaa
Balamunu anugrahin-chenu
Balamaina devudu (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)
4. సముద్రములు పొంగినను
కొండలు మునిగినను
శ్రమలు వచ్చినను నిత్యుడగు తండ్రి
మనతో నుండును (2)
4. Samu-dramulu ponginanu
Kondalu munigi-nanu
Sramalu vachinanu nityudagu tandri
Manato nundunu (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)
5. యేసుక్రీస్తు మనకందరికి
సమాధానకర్త
కూలద్రోసెను సాతాను బలమును
శాంతి మనకొసగెన్ (2)
5. Yesu-kreesthu manakandariki
Samaadhaana-kartha
Kuladrosenu saataanu balamunu
Saanti manakosagen (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
బలమైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
అని పేరు యేసుకు (2)
Aascharyakarudu alochana kartha
Balamaina devudu
Nityudagu tandri samaadhaana kartha
Ani peru yesuku (2)