← Back to Index

Aakaasanna Veligindi Taara

ఆకాశాన్న వెలిగింది తార
ఆ తారకర్ధం శ్రీ యేసు జననం
Aakaa-saanna veligindi taara
Aa taara-kardham sree yesu jananam
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి (2)
Aa nisidha raatri
Lokaanike divya raatri (2)
1. యోహోవ వరమై అరుదెంచె నిలకు
మరియమ్మ వొడిలోన యేసే
నవకాంతులన్ని లోకాన్న వెలిగే
పాపాలు పరిహార మాయే
1. Yehova varamai arudenche nilaku
Mariyamma vodilona yese
Nava-kaantu-lanni lokaanna velige
Paapaalu parihaara maaye
2. దివిలోన దూతల్ స్తుతి గీతిపాడే
నీ దివ్య నామంపు మహిమా
మెమంత పాడి నిను కీర్తింతుం
నీ దివ్య సందేశ మివ్వ
2. Divilona duthtal sthuti geetipaade
Nee divya naamampu mahimaa
Memantha paadi ninu-keer-thintum
Nee divya sandesha mivva
3. అపరంజి బోళం సాంబ్రాణులన్ని
కానుకలిచ్చారు జ్ఞానుల్
మా పేద మనసు నీ కిచ్చుకొందం
మము కావుమో బాలయేసు
3. Aparanji bolam saam-braanu-lanni
Kaa-nuka-lichaaru gnaanul
Maa pedha manasu nee kichu-kondum
Mamu-kaa-vumo baala-yesu
ఆకాశాన్న వెలిగింది తార
ఆ తారకర్ధం శ్రీ యేసు జననం
Aakaa-saanna veligindi taara
Aa taara-kardham sree yesu jananam
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి (2)
Aa nisidha raatri
Lokaanike divya raatri (2)
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
1. యోహోవ వరమై అరుదెంచె నిలకు
మరియమ్మ వొడిలోన యేసే
నవకాంతులన్ని లోకాన్న వెలిగే
పాపాలు పరిహార మాయే
1. Yehova varamai arudenche nilaku
Mariyamma vodilona yese
Nava-kaantu-lanni lokaanna velige
Paapaalu parihaara maaye
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి (2)
Aa nisidha raatri
Lokaanike divya raatri (2)
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
2. దివిలోన దూతల్ స్తుతి గీతిపాడే
నీ దివ్య నామంపు మహిమా
మెమంత పాడి నిను కీర్తింతుం
నీ దివ్య సందేశ మివ్వ
2. Divilona duthtal sthuti geetipaade
Nee divya naamampu mahimaa
Memantha paadi ninu-keer-thintum
Nee divya sandesha mivva
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి (2)
Aa nisidha raatri
Lokaanike divya raatri (2)
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
3. అపరంజి బోళం సాంబ్రాణులన్ని
కానుకలిచ్చారు జ్ఞానుల్
మా పేద మనసు నీ కిచ్చుకొందం
మము కావుమో బాలయేసు
3. Aparanji bolam saam-braanu-lanni
Kaa-nuka-lichaaru gnaanul
Maa pedha manasu nee kichu-kondum
Mamu-kaa-vumo baala-yesu
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి (2)
Aa nisidha raatri
Lokaanike divya raatri (2)
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri
ఆకాశాన్న వెలిగింది తార
ఆ తారకర్ధం శ్రీ యేసు జననం
Aakaa-saanna veligindi taara
Aa taara-kardham sree yesu jananam
ఆ నిశిధ రాత్రి
లోకానికే దివ్య రాత్రి
Aa nisidha raatri
Lokaanike divya raatri