← Back to Index

Aahaa Mahaanandame

ఆహా మహానందమే
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Aahaa mahaanandame
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
1. కన్యక గర్భమందు పుట్టగ
ధన్యుడ వనుచు దూతలెందరో (2)
మాన్యులు పేద గొల్లలెందరో
ఆదూర తూర్పు జ్ఞానులెందరో (2)
నిన్ను ఆరాధించిరి హల్లేలూయ
1. Kanyaka gar-bha-mandu puttaga
Dhanyuda vanuchu doothal-endaro (2)
Maanyulu pedha gollal-endaro
Aadura turpu gnaanul-endaro (2)
Ninnu aaraadhin-chiri halleluya
2. సర్వేశ్వరున్ రెండవ రాకడన్
స్వర్గము నుండి వచ్చు వేళలో (2)
సార్వత్రిక సంఘము భక్తితో
సంధించి నిన్ను స్తోత్రించు వేళలో (2)
నిన్ను ఆరాధించిరి హల్లేలూయ
2. Sarves-varun ren-dava raakadan
Swargamu nundi vachu velalo (2)
Saarva-trika san-ghamu bhaktito
Sandhinchi-ninnu-stotrinchu-velalo (2)
Ninnu aaraadhin-chiri halleluya
ఆహా మహానందమే
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Aahaa mahaanandame
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
1. కన్యక గర్భమందు పుట్టగ
ధన్యుడ వనుచు దూతలెందరో (2)
మాన్యులు పేద గొల్లలెందరో
ఆదూర తూర్పు జ్ఞానులెందరో (2)
నిన్ను ఆరాధించిరి హల్లేలూయ
1. Kanyaka gar-bha-mandu puttaga
Dhanyuda vanuchu doothal-endaro (2)
Maanyulu pedha gollal-endaro
Aadura turpu gnaanul-endaro (2)
Ninnu aaraadhin-chiri halleluya
ఆహా మహానందమే
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Aahaa mahaanandame
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
2. సర్వేశ్వరున్ రెండవ రాకడన్
స్వర్గము నుండి వచ్చు వేళలో (2)
సార్వత్రిక సంఘము భక్తితో
సంధించి నిన్ను స్తోత్రించు వేళలో (2)
నిన్ను ఆరాధించిరి హల్లేలూయ
2. Sarves-varun ren-dava raakadan
Swargamu nundi vachu velalo (2)
Saarva-trika san-ghamu bhaktito
Sandhinchi-ninnu-stotrinchu-velalo (2)
Ninnu aaraadhin-chiri halleluya
ఆహా మహానందమే
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Aahaa mahaanandame
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame
ఇహాపరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం
హల్లేలూయ ఆహామహానందమే
Ihaa-parambu-lan
Mahaava-thaarun-dau
Maa yesu janmadinam
Halleluya aahaa-mahaanandame