← Back to Index

Kreesthu Yesu Manasu

క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి (2)
Kreesthu Yesu manassu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi (2)
సాధువైనది శ్రేష్టమైనది
దీనమైనది ధన్యమైనది
ప్రాణమిచ్చు నంతగా ప్రేమించునది
నిత్య జీవమునకు నడిపించునది
Saadhuvainadi shreshta-mainadi
Deenamainadi dhanya-mainadi
Praanam-ichchunanthagaa preminchunadi
Nithya jeevamunaku nadipinchunadi
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
Kreesthu Yesu manasu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
Kreesthu Yesu manassu kaligi-yundudi
1. దూషింపబడినను బాధింపబడినను
పాపియని ద్రోహియని తూలనాడినా (2)
నోరు తెరువలేదు
బదులు పలుక లేదు (2)
శిక్షను భరియించుటే
యిష్టమాయెను (2)
1. Dooshimpa-badinanu baadhimpa-badinanu
Paapiyani drohiyani thulanaadina (2)
Noru teruvaledu
Badulu paluka ledu (2)
Shikshanu bhari-yinchute
Ishtamaayenu (2)
2. కొరడాలు దేహమును దున్నివేయుచున్నను
మేకులతో శిలువకు నాటి వేసినా (2)
నోరు తెరువలేదు
బదులు పలుక లేదు (2)
వీరిని క్షమియించమని
ప్రార్థించెను
వీరిని క్షమియించమని
ప్రాణమిచ్చెను
2. Koradaalu dehamunu dunniveyu-chunnanu
Mekulatho siluvaku naati vesinaa (2)
Noru teruvaledu
Badulu paluka ledu (2)
Veerini kshami-yinchamani
Praarthin-chenu
Veerini kshami-yinchamani
Praanam-ichenu
3. ఎంత పాపినైనను త్రోసివేయడెన్నడు
దూషకులు హింసకులు హానికరులను (2)
ప్రభుని విశ్వసించి
ప్రార్థించినంతనే (2)
క్షమియించి రక్షించి
మోక్షమిచ్చును (2)
3. Entha paapi-nainanu throsi-veyadennadu
Dooshakulu himsakulu haanikarulanu (2)
Prabhuni vishwasinchi
Praarthinchi-nanthane (2)
Kshamiyinchi rakshinchi
Mokshamichchunu (2)
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
Kreesthu Yesu manassu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి (2)
Kreesthu Yesu manassu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi (2)
సాధువైనది శ్రేష్టమైనది
దీనమైనది ధన్యమైనది
ప్రాణమిచ్చు నంతగా ప్రేమించునది
నిత్య జీవమునకు నడిపించునది
Saadhuvainadi shreshta-mainadi
Deenamainadi dhanya-mainadi
Praanam-ichchunanthagaa preminchunadi
Nithya jeevamunaku nadipinchunadi
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
Kreesthu Yesu manasu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
Kreesthu Yesu manassu kaligi-yundudi
1. దూషింపబడినను బాధింపబడినను
పాపియని ద్రోహియని తూలనాడినా (2)
నోరు తెరువలేదు
బదులు పలుక లేదు (2)
శిక్షను భరియించుటే
యిష్టమాయెను (2)
1. Dooshimpa-badinanu baadhimpa-badinanu
Paapiyani drohiyani thulanaadina (2)
Noru teruvaledu
Badulu paluka ledu (2)
Shikshanu bhari-yinchute
Ishtamaayenu (2)
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
Kreesthu Yesu manasu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
Kreesthu Yesu manassu kaligi-yundudi
2. కొరడాలు దేహమును దున్నివేయుచున్నను
మేకులతో శిలువకు నాటి వేసినా (2)
నోరు తెరువలేదు
బదులు పలుక లేదు (2)
వీరిని క్షమియించమని
ప్రార్థించెను
వీరిని క్షమియించమని
ప్రాణమిచ్చెను
2. Koradaalu dehamunu dunniveyu-chunnanu
Mekulatho siluvaku naati vesinaa (2)
Noru teruvaledu
Badulu paluka ledu (2)
Veerini kshami-yinchamani
Praarthin-chenu
Veerini kshami-yinchamani
Praanam-ichenu
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
Kreesthu Yesu manasu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
Kreesthu Yesu manassu kaligi-yundudi
3. ఎంత పాపినైనను త్రోసివేయడెన్నడు
దూషకులు హింసకులు హానికరులను (2)
ప్రభుని విశ్వసించి
ప్రార్థించినంతనే (2)
క్షమియించి రక్షించి
మోక్షమిచ్చును (2)
3. Entha paapi-nainanu throsi-veyadennadu
Dooshakulu himsakulu haanikarulanu (2)
Prabhuni vishwasinchi
Praarthinchi-nanthane (2)
Kshamiyinchi rakshinchi
Mokshamichchunu (2)
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
Kreesthu Yesu manassu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
సాధువైనది శ్రేష్టమైనది
దీనమైనది ధన్యమైనది
ప్రాణమిచ్చు నంతగా ప్రేమించునది
నిత్య జీవమునకు నడిపించునది
Saadhuvainadi shreshta-mainadi
Deenamainadi dhanya-mainadi
Praanam-ichchunanthagaa preminchunadi
Nithya jeevamunaku nadipinchunadi
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
ప్రభుని పోలి మీరు జీవించుడి
క్రీస్తు యేసు మనస్సు కలిగియుండుడి
Kreesthu Yesu manasu kaligi-yundudi
Prabhuni poli meeru jeevinchudi
Kreesthu Yesu manassu kaligi-yundudi