← Back to Index

Yesu Prabhuni Sthutinchuta

యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది (2)
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi (2)
1. మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటా యే బహు మంచిది (2)
1. Mahonnatudaa nee naamamunu
Sthutin-chutaa ye bahu manchidi (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi
2. విలువైన రక్తము సిలువలొ కార్చి
కలుషాత్ములమమ్ము ప్రభు కడిగేను (2)
2. Vilu-vaina raktamu siluvalo kaarchi
Kalushaat-mula mammu prabhu kadigenu (2)
3. యెంతో గొప్ప రక్షన నిచ్చి
వింతైన జనముగా మము జేసెను (2)
3. Yentho goppa rakshana nichi
Vintaina janamugaa mamu jesenu (2)
4. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే (2)
4. Maa sailamu maa kedemu
Maa kotayu maa prabhuve (2)
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడే (2)
5. Unnata-durgamu rakshana-srungamu
Rakshinchu-vaadu mana devude (2)
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది (2)
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi (2)
1. మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటా యే బహు మంచిది (2)
1. Mahonnatudaa nee naamamunu
Sthutin-chutaa ye bahu manchidi (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi
2. విలువైన రక్తము సిలువలొ కార్చి
కలుషాత్ములమమ్ము ప్రభు కడిగేను (2)
2. Vilu-vaina raktamu siluvalo kaarchi
Kalushaat-mula mammu prabhu kadigenu (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi
3. యెంతో గొప్ప రక్షన నిచ్చి
వింతైన జనముగా మము జేసెను (2)
3. Yentho goppa rakshana nichi
Vintaina janamugaa mamu jesenu (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi
4. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే (2)
4. Maa sailamu maa kedemu
Maa kotayu maa prabhuve (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడే (2)
5. Unnata-durgamu rakshana-srungamu
Rakshinchu-vaadu mana devude (2)
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా హల్లెలుయా
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah
యేసు ఫ్రభుని స్తుతించుట
యెంతో యెంతో మంచిది (2)
Yesu phrabhuni sthutin-chuta
Yentho yentho manchidi (2)