← Back to Index

Yehova Devuni Stuthiyinchudi

యేహోవా దేవుని స్తుతియించుడి
ఆయన భక్తులార స్తుతియించుడి
యేహోవా నామము స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
యేహోవా దేవుని స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
Yehova devuni stuthiyinchudi
Aayana bhaktulaara stuthiyinchudi
Yehova naamamu stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
Yehova devuni stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
1. సూర్యోదయము మొదలుకొని
సూర్యాస్తమయము వరకు (2)
ఆయనా నమము స్తుతినొందదగినది
ఎల్లకాలము స్తుతియించుడి (2)
1. Suryodayamu modalukoni
Suryaa-sthamayamu varaku (2)
Aayana naamamu stuthi-nonda-daginadi
Ellakaalamu stuthiyinchudi (2)
2. ఉన్నతమందాసీనుడైయున్న
మన దేవుడైన యేహోవాకు (2)
సమానమైన నామము లేదు
ఎల్లకాలము స్తుతియించుడి (2)
2. Unnatha-mandhaa-seenudai-yunna
Mana devu-daina-Yehovaaku (2)
Samaana-maina naamamu ledu
Ellakaalamu stuthiyinchudi (2)
3. యేహోవా దయదాక్షిణ్యపూర్ణుడు
ఆయన అoదలి భయము (2)
జ్ఞానమునకు అది మూలమైయున్నధి
ఎల్లకాలము స్తుతియించుడి (2)
3. Yehova daya-daakshinya-purnudu
Aayana yanda-li-bhayamu (2)
Gnaanamu-naku adi moolamai-yunnadi
Ellakaalamu stuthiyinchudi (2)
యేహోవా దేవుని స్తుతియించుడి
ఆయన భక్తులార స్తుతియించుడి
యేహోవా నామము స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
యేహోవా దేవుని స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
Yehova devuni stuthiyinchudi
Aayana bhaktulaara stuthiyinchudi
Yehova naamamu stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
Yehova devuni stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
1. సూర్యోదయము మొదలుకొని
సూర్యాస్తమయము వరకు (2)
ఆయనా నమము స్తుతినొందదగినది
ఎల్లకాలము స్తుతియించుడి (2)
1. Suryodayamu modalukoni
Suryaa-sthamayamu varaku (2)
Aayana naamamu stuthi-nonda-daginadi
Ellakaalamu stuthiyinchudi (2)
యేహోవా దేవుని స్తుతియించుడి
ఆయన భక్తులార స్తుతియించుడి
యేహోవా నామము స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
యేహోవా దేవుని స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
Yehova devuni stuthiyinchudi
Aayana bhaktulaara stuthiyinchudi
Yehova naamamu stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
Yehova devuni stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
2. ఉన్నతమందాసీనుడైయున్న
మన దేవుడైన యేహోవాకు (2)
సమానమైన నామము లేదు
ఎల్లకాలము స్తుతియించుడి (2)
2. Unnatha-mandhaa-seenudai-yunna
Mana devu-daina-Yehovaaku (2)
Samaana-maina naamamu ledu
Ellakaalamu stuthiyinchudi (2)
యేహోవా దేవుని స్తుతియించుడి
ఆయన భక్తులార స్తుతియించుడి
యేహోవా నామము స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
యేహోవా దేవుని స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
Yehova devuni stuthiyinchudi
Aayana bhaktulaara stuthiyinchudi
Yehova naamamu stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
Yehova devuni stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
3. యేహోవా దయదాక్షిణ్యపూర్ణుడు
ఆయన అoదలి భయము (2)
జ్ఞానమునకు అది మూలమైయున్నధి
ఎల్లకాలము స్తుతియించుడి (2)
3. Yehova daya-daakshinya-purnudu
Aayana yanda-li-bhayamu (2)
Gnaanamu-naku adi moolamai-yunnadi
Ellakaalamu stuthiyinchudi (2)
యేహోవా దేవుని స్తుతియించుడి
ఆయన భక్తులార స్తుతియించుడి
యేహోవా నామము స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
యేహోవా దేవుని స్తుతియించుడి
ఎల్లకాలము స్తుతియించుడి
Yehova devuni stuthiyinchudi
Aayana bhaktulaara stuthiyinchudi
Yehova naamamu stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi
Yehova devuni stuthiyinchudi
Ellakaalamu stuthiyinchudi