← Back to Index

Oh Yesu Nee Prema

ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత
సముద్రముల కన్న గొప్పది (2)
Oh yesu nee prema
Entho maha-neeyamu
Aakaasha taara parvatha
Samudra-mula kanna goppadi (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
1. అగమ్య ఆనందమే
హృదయము నిండెను
ప్రభుని కార్యములు
గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2)
1. Agamya aanandame
Hrudayamu nindenu
Prabhuni kaaryamulu
Gambheera-mainavi
Prathi udaya saayantra-mulu
Sthuthiki yogya-mulu (2)
2. సంకట సమయములో
సాగలేకున్నాను
దయజూపు నామీద
అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొఱకు ముందే
తోడనుందునంటివి (2)
2. Sankata samayamulo
Saaga-lekunnaanu
Daya-choopu naameeda
Ani nenu mora-pettagaa
Vinti-nantivi naa-moraku-munde
Thoda-nundu-nantivi (2)
3. మరణాంధ కారంపు
లోయ నే సంచరించిన
నిరంతరమేసు
నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు
కరుణగల ప్రభువు (2)
3. Marana-andha-karampu
Loya ne sancha-rinchina
Nirantaram-Yesu
Naadu kaapariyai
Karamu-nichi-nannu gaayuchu-nadupu
Karuna-gala prabhuvu (2)
4. కొదువ లెన్నియున్న
భయపడను నేనెపుడు
పచ్చిక బయలులో
పరుండజేయును
భోజన జలములతో తృప్తిపరచుచు
నాతో నుండు నేసు (2)
4. Koduva lenni-yunna
Bhayapadanu-neyy-nepudu
Pachika bayalulo
Parunda-jeyunu
Bhojana-jala-mulato trupti-parachuchu
Naato nundu nesu (2)
5. దేవుని గృహములో
సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో
సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
హల్లెలూయ ఆమెన్ (2)
5. Devuni gruha-mulo
Sadaa sthutin-chedanu
Sampurna hrudaya-mutho
Sadaa bhajin-chedanu
Sthuthi prashansaa-laku-yogyu-desu
Hallelujah aamen (2)
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత
సముద్రముల కన్న గొప్పది (2)
Oh yesu nee prema
Entho maha-neeyamu
Aakaasha taara parvatha
Samudra-mula kanna goppadi (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
1. అగమ్య ఆనందమే
హృదయము నిండెను
ప్రభుని కార్యములు
గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2)
1. Agamya aanandame
Hrudayamu nindenu
Prabhuni kaaryamulu
Gambheera-mainavi
Prathi udaya saayantra-mulu
Sthuthiki yogya-mulu (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
2. సంకట సమయములో
సాగలేకున్నాను
దయజూపు నామీద
అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొఱకు ముందే
తోడనుందునంటివి (2)
2. Sankata samayamulo
Saaga-lekunnaanu
Daya-choopu naameeda
Ani nenu mora-pettagaa
Vinti-nantivi naa-moraku-munde
Thoda-nundu-nantivi (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
3. మరణాంధ కారంపు
లోయ నే సంచరించిన
నిరంతరమేసు
నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు
కరుణగల ప్రభువు (2)
3. Marana-andha-karampu
Loya ne sancha-rinchina
Nirantaram-Yesu
Naadu kaapariyai
Karamu-nichi-nannu gaayuchu-nadupu
Karuna-gala prabhuvu (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
4. కొదువ లెన్నియున్న
భయపడను నేనెపుడు
పచ్చిక బయలులో
పరుండజేయును
భోజన జలములతో తృప్తిపరచుచు
నాతో నుండు నేసు (2)
4. Koduva lenni-yunna
Bhayapadanu-neyy-nepudu
Pachika bayalulo
Parunda-jeyunu
Bhojana-jala-mulato trupti-parachuchu
Naato nundu nesu (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema
5. దేవుని గృహములో
సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో
సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
హల్లెలూయ ఆమెన్ (2)
5. Devuni gruha-mulo
Sadaa sthutin-chedanu
Sampurna hrudaya-mutho
Sadaa bhajin-chedanu
Sthuthi prashansaa-laku-yogyu-desu
Hallelujah aamen (2)
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత
సముద్రముల కన్న గొప్పది (2)
Oh yesu nee prema
Entho maha-neeyamu
Aakaasha taara parvatha
Samudra-mula kanna goppadi (2)
ఓ యేసు నీ ప్రేమ
Oh yesu nee prema