← Back to Index

O Sanghamaa

ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
O sanghamaa
1) క్రీస్తు రక్తము నిచ్చి
సంఘమును స్థాపించెను
వెలలేని తన ప్రాణమున్
నీకై అర్పించెను
1. Kreestu raktamu nichi
Sanghamunu sthaapinchenu (2)
Velaleni tana praanamun
Neekai arpinchenu (2)
2) ఏ మచ్చ కళంకము లేకుండను
సంఘమును పరిశుద్ధ పరచెను
యేసుని రక్తములో
నీవు కడుగబడితివా
2. Ee macha kalankamu lekun-danu
Sanghamunu parisuddha para-chenu (2)
Yesuni raktamulo
Neevu kaduga-baditivaa (2)
3) త్వరలో రానున్న యేసుప్రభువును
ఎదుర్కొనుటకు నీవు సంసిద్ధమా
పరలోక రాజ్యములో
యేసుతో నీవుందువా
3. Tvaralo raanunna yesu-prabhuvunu
Edur-konutaku-neevu samsiddhamaa (2)
Paraloka raajyamulo
Yesutho neevunduvaa (2)
ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
O sanghamaa
1) క్రీస్తు రక్తము నిచ్చి
సంఘమును స్థాపించెను
వెలలేని తన ప్రాణమున్
నీకై అర్పించెను
1. Kreestu raktamu nichi
Sanghamunu sthaapinchenu (2)
Velaleni tana praanamun
Neekai arpinchenu (2)
ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
O sanghamaa
2) ఏ మచ్చ కళంకము లేకుండను
సంఘమును పరిశుద్ధ పరచెను
యేసుని రక్తములో
నీవు కడుగబడితివా
2. Ee macha kalankamu lekun-danu
Sanghamunu parisuddha para-chenu (2)
Yesuni raktamulo
Neevu kaduga-baditivaa (2)
ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
O sanghamaa
3) త్వరలో రానున్న యేసుప్రభువును
ఎదుర్కొనుటకు నీవు సంసిద్ధమా
పరలోక రాజ్యములో
యేసుతో నీవుందువా
3. Tvaralo raanunna yesu-prabhuvunu
Edur-konutaku-neevu samsiddhamaa (2)
Paraloka raajyamulo
Yesutho neevunduvaa (2)
ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
దేవుని సంఘమా
ఏ స్థితిలో ఉన్నావో
గ్రహియించి సరిచూచుకో
O sanghamaa
Devuni sanghamaa
Ye sthitilo unnaavo
Grahiyinchi sarichuchuko
ఓ సంఘమా
O sanghamaa