← Back to Index

Naa Jeevitakaalamantha

నా జీవితకాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
Naa jeevita-kaalamantha
Ninu keertinchina chaalunaa
Naa samastha sampada
Neekichina chaalunaa
యేసు నీదు మేలులకై
నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా
Yesu needu melulakai
Ne badulugaa emittunu
Naa dehame yaagamugaa
Arpinchina chaalunaa
1. నా బాల్యమంతా
నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి
తప్పించినావు
యవ్వనకాలమున
నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే
కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు
నీవే నా సర్వస్వమూ
1. Naa baalya-manthaa
Naa toduga nilichi
Prati keedu nundi
Tappinchi-naavu
Yavvana-kaalamuna
Ne trova tolagina
Manninchi naathone
Konasaagi-naavu
Enno sramalu aapadal-annitilo
Nanu-dhairya-parichi nanu-aadukunnaavu
Yesu neeve neeve yesu
Neeve-naa sarva-swamu
2. కన్నీటి రాత్రులు
నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు
నాకిచ్చినావు
హృదయాశలన్ని
నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న
హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు
నీవే నా ఆనందమూ
2. Kanneeti raatrulu
Ne gadipina ventane
Santosha udayaalu
Naakichi-naavu
Hrudayaasa-lanni
Neraverchi-naavu
Yogyudanu kaakunna
Hechinchi-naavu
Entho prema mitileni krupanu
Naapai chupinchi nanu-hattukunnaavu
Yesu neeve neeve yesu
Neeve naa aanandamu
నా జీవితకాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
Naa jeevita-kaalamantha
Ninu keertinchina chaalunaa
Naa samastha sampada
Neekichina chaalunaa
యేసు నీదు మేలులకై
నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా
Yesu needu melulakai
Ne badulugaa emittunu
Naa dehame yaagamugaa
Arpinchina chaalunaa
1. నా బాల్యమంతా
నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి
తప్పించినావు
యవ్వనకాలమున
నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే
కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు
నీవే నా సర్వస్వమూ
1. Naa baalya-manthaa
Naa toduga nilichi
Prati keedu nundi
Tappinchi-naavu
Yavvana-kaalamuna
Ne trova tolagina
Manninchi naathone
Konasaagi-naavu
Enno sramalu aapadal-annitilo
Nanu-dhairya-parichi nanu-aadukunnaavu
Yesu neeve neeve yesu
Neeve-naa sarva-swamu
నా జీవితకాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
Naa jeevita-kaalamantha
Ninu keertinchina chaalunaa
Naa samastha sampada
Neekichina chaalunaa
2. కన్నీటి రాత్రులు
నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు
నాకిచ్చినావు
హృదయాశలన్ని
నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న
హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు
నీవే నా ఆనందమూ
2. Kanneeti raatrulu
Ne gadipina ventane
Santosha udayaalu
Naakichi-naavu
Hrudayaasa-lanni
Neraverchi-naavu
Yogyudanu kaakunna
Hechinchi-naavu
Entho prema mitileni krupanu
Naapai chupinchi nanu-hattukunnaavu
Yesu neeve neeve yesu
Neeve naa aanandamu
నా జీవితకాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
Naa jeevita-kaalamantha
Ninu keertinchina chaalunaa
Naa samastha sampada
Neekichina chaalunaa
యేసు నీదు మేలులకై
నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా
Yesu needu melulakai
Ne badulugaa emittunu
Naa dehame yaagamugaa
Arpinchina chaalunaa