← Back to Index

Idhigo Nee Raaju Vachuchunde

Verses 1, 2, 4, 5, 6

ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
1. నీదురాజు నీతితో
దోషమేమియు లేకయే (2)
పాపరహితుడు ప్రభు
వచ్చుచుండె (2)
1. Needuraaju neethitho
Dosha-memiyu lekaye (2)
Paapa-rahithudu prabhu
Vachu-chunde (2)
2. రక్షణగలవాడుగ
అక్షయుండగు యేసుడు (2)
ఇచ్చతోడ యెరుషలేం
వచ్చుచుండె (2)
2. Rakshana-gala-vaaduga
Aksha-yundagu yesudu (2)
Icha-thoda yerushalem
Vachu-chunde (2)
4. దీనపరుడు నీ ప్రభు
ఘనత కలిగిన దేవుడు (2)
ప్రాణమీయ పాపులకై
వచ్చుచుండె (2)
4. Deena-parudu nee prabhu
Ghanata kaligina devudu (2)
Praana-meeya paapulakai
Vachu-chunde (2)
5. ఇలను గాడిదనెక్కియే
బాలుర స్తోత్రములతో (2)
బలుడగు నీ ప్రభు
వచ్చుచుండె (2)
5. Ilanu gaadidha-nekkiye
Baalura sthoth-ramulatho (2)
Baludagu nee prabhu
Vachu-chunde (2)
6. దావీదు కుమారుడు
దేవుడు పాపులకు (2)
జయ గీతములతో
వచ్చుచుండె (2)
6. Daaveedu ku-maarudu
Devudu paa-pulaku (2)
Jaya geetha-mulatho
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
1. నీదురాజు నీతితో
దోషమేమియు లేకయే (2)
పాపరహితుడు ప్రభు
వచ్చుచుండె (2)
1. Needuraaju neethitho
Dosha-memiyu lekaye (2)
Paapa-rahithudu prabhu
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
2. రక్షణగలవాడుగ
అక్షయుండగు యేసుడు (2)
ఇచ్చతోడ యెరుషలేం
వచ్చుచుండె (2)
2. Rakshana-gala-vaaduga
Aksha-yundagu yesudu (2)
Icha-thoda yerushalem
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
4. దీనపరుడు నీ ప్రభు
ఘనత కలిగిన దేవుడు (2)
ప్రాణమీయ పాపులకై
వచ్చుచుండె (2)
4. Deena-parudu nee prabhu
Ghanata kaligina devudu (2)
Praana-meeya paapulakai
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
5. ఇలను గాడిదనెక్కియే
బాలుర స్తోత్రములతో (2)
బలుడగు నీ ప్రభు
వచ్చుచుండె (2)
5. Ilanu gaadidha-nekkiye
Baalura sthoth-ramulatho (2)
Baludagu nee prabhu
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
6. దావీదు కుమారుడు
దేవుడు పాపులకు (2)
జయ గీతములతో
వచ్చుచుండె (2)
6. Daaveedu ku-maarudu
Devudu paa-pulaku (2)
Jaya geetha-mulatho
Vachu-chunde (2)
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu
ఇదిగో నీరాజు వచ్చుచుండె
సీయోనుకుమారి సంతోషించు
యెరుషలేం కుమారి ఉల్లసించు
Idigo neeraaju vachuchunde
Seeyonu-kumaari santoshinchu
Yerushalem kumaari ullasinchu